కర్ణాటకరత్న
స్వరూపం
కర్ణాటక | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాధారణ | |
వ్యవస్థాపిత | 1991 | |
మొదటి బహూకరణ | 1992 | |
క్రితం బహూకరణ | 2009 | |
మొత్తం బహూకరణలు | 9 | |
బహూకరించేవారు | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం | |
వివరణ | కర్ణాటక కు చెందిన అత్యున్నత పౌరపురస్కారం | |
మొదటి గ్రహీత(లు) | కువెంపు | |
క్రితం గ్రహీత(లు) | వీరేంద్ర హెగ్డే | |
Award Rank | ||
none ← కర్ణాటక → రాజ్యోత్సవ ప్రశస్థి |
కర్ణాటకరత్న (కన్నడ: ಕರ್ನಾಟಕ ರತ್ನ) పురస్కారం కర్ణాటక రాష్ట్రపు అత్యున్నత పౌరపురస్కారం. ఈ పురస్కారాన్ని ఏ రంగంలో అయినా అత్యున్నత కృషి చేసిన వ్యక్తికి బహూకరిస్తారు. ఈ పురస్కారం 1992లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం చేత ఆరంభించబడింది.[1] ఇంతవరకు ఈ పురస్కారాన్ని 9మందికి ప్రదానం చేశారు.
పురస్కారం
[మార్చు]ఈ పురస్కారం క్రింద 50గ్రాముల బరువు ఉన్న స్వర్ణపతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువా బహూకరిస్తారు.[1]
పురస్కార గ్రహీతలు
[మార్చు]క్రమ సంఖ్య | పేరు | ఛాయాచిత్రం | జననం / మరణం | ప్రదానం చేసిన సంవత్సరం | కృషి చేసిన రంగం |
---|---|---|---|---|---|
1. | కువెంపు | 1904–1994 | 1992 | సాహిత్యం | |
2. | రాజ్‌కుమార్ | 1929–2006 | 1992 | సినిమాలు | |
3. | ఎస్.నిజలింగప్ప [2] | 1902–2000 | 1999 | రాజకీయాలు | |
4. | సి.ఎన్.ఆర్.రావు [3] | b. 1934 | 2000 | విజ్ఞాన శాస్త్రం | |
5. | దేవీప్రసాద్ శెట్టి [4] | b. 1953 | 2001 | వైద్యం | |
6. | భీమ్‌సేన్ జోషి | 1922–2011 [5] | 2005 | సంగీతం | |
7. | శివకుమార స్వామీజీ [6] | b. 1907 | 2007 | సంఘసేవ | |
8. | డి.జవరేగౌడ [1] | − | 1918–2016 | 2008 | విద్య, సాహిత్యం |
9. | వీరేంద్ర హెగ్డే [1] | జ. 1948 | 2009 | సంఘ సేవ, ధార్మిక సేవ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "జవరే గౌడ, వీరేంద్ర హెగ్డేలకు కర్ణాటకరత్న అవార్డు". Archived from the original on 2010-01-31. Retrieved 2017-11-09.
- ↑ "A home of mementoes". Archived from the original on 2009-02-08. Retrieved 2017-11-09.
- ↑ "Karnataka Ratna for CNR Rao". Archived from the original on 2012-11-07. Retrieved 2017-11-09.
- ↑ [1]
- ↑ "కర్ణాటక డిక్లేర్స్ డేస్ మౌర్నింగ్ టు కండోల్ జోషీస్ డెత్". Archived from the original on 2012-10-22. Retrieved 2017-11-09.
- ↑ "Siddaganga seer receives Karnataka ratna". Archived from the original on 2011-06-04. Retrieved 2017-11-09.
బయటి లింకులు
[మార్చు]- కర్ణాటకరత్న పురస్కార గ్రహీతలు Archived 2017-04-27 at the Wayback Machine (కన్నడ భాషలో). కర్ణాటక సాహిత్య అకాడమీ