నృపతుంగ సాహిత్య పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నృపతుంగ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాహిత్యం
వ్యవస్థాపిత 2006
మొదటి బహూకరణ 2007
క్రితం బహూకరణ 2016
మొత్తం బహూకరణలు 11
బహూకరించేవారు కన్నడ సాహిత్య పురస్కారం
నగదు బహుమతి ₹500,001
వివరణ కర్ణాటక యొక్క
అత్యున్నత సాహిత్య పురస్కారం
మొదటి గ్రహీత(లు) జవరే గౌడ
క్రితం గ్రహీత(లు) ఎం.చిదానందమూర్తి

నృపతుంగ సాహిత్య పురస్కారం కన్నడ సాహిత్యంలో ప్రదానంచేసే అత్యున్నత పురస్కారం. దీనిని కన్నడ సాహిత్య పరిషత్ ఏర్పాటుచేసింది. ఈ పురస్కార ప్రదానానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బాధ్యత తీసుకుంది.[1] ఈ పురస్కారం సా.శ.814-878ల మధ్యకాలంలో కర్నాటక ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట ప్రభువు "అమోఘవర్ష I నృపతుంగ" పేరు మీద నెలకొల్పబడింది. ఈ పురస్కారం క్రింద ₹500,001 నగదు బహూకరిస్తారు. 9వ శతాబ్దంలో కన్నడ భాషకు నృపతుంగ రాజు చేసిన సేవ భారత దేశ చరిత్రలో ముఖ్యంగా కర్నాటక చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది.[2][3]

పురస్కారాల జాబితా[మార్చు]

Year Writer Ref.
2007 జవరే గౌడ [4]
2008 పాటిల్ పుట్టప్ప [5]
2009 జి.ఎస్.శివరుద్రప్ప [6]
2010 దేవనూర్ మహదేవ [7]
సి.పి.కృష్ణకుమార్
2011 ఎం.ఎం.కల్బుర్గి [8]
2012 సారా అబూబకర్ [9]
2013 బరగూరు రామచంద్రప్ప [10]
2014 కుం. వీరభద్రప్ప [11]
2015 టి.వి.వెంకటాచలశాస్త్రి [12]
2016 ఎం.చిదానందమూర్తి [13]

మూలాలు[మార్చు]

 1. "Nrupatunga award to be instituted". Deccan Herald. 29 November 2006. Archived from the original on 21 సెప్టెంబరు 2013. Retrieved 11 నవంబరు 2017.
 2. Panchamukhi in Kamath (2001), p80
 3. Sastri (1955), p. 146.
 4. "Kannada will get classical tag soon, declares Rajasekharan". The Hindu. 2 March 2008. Retrieved 29 April 2017.
 5. "Nrupatunga award for Patil Puttappa". The Hindu. 31 October 2008. Retrieved 29 April 2017.
 6. "Nrupatunga Award for Shivarudrappa". The Hindu. 28 August 2009. Retrieved 29 April 2017.
 7. "Nrupatunga Award for two". The Hindu. 23 September 2010. Retrieved 29 April 2017.
 8. "Nrupatunga Award for Kalburgi". The Hindu. 23 November 2011. Retrieved 29 April 2017.
 9. "Sara Abubakker to receive prestigious BMTC Nrupatunga Award". Mangalore Today. mangaloretoday.com. 4 November 2012. Archived from the original on 21 September 2013. Retrieved 29 April 2017.
 10. "Nrupathunga Baraguru". indiaglitz.com. 24 October 2013. Archived from the original on 29 April 2017. Retrieved 29 April 2017.
 11. "Nrupatunga award for Kum. Veerabhadrappa". The Hindu. 15 November 2014. Retrieved 29 April 2017.
 12. "I have passed recognition test: Nrupatunga awardee". The Times of India. 16 April 2016. Retrieved 29 April 2017.
 13. Hanur, Krishnamurthy (24 February 2017). "Kannada as a way of life". The Hindu. Retrieved 29 April 2017.

బయటి లింకులు[మార్చు]