Jump to content

జక్కనాచారి పురస్కారం

వికీపీడియా నుండి
భారతదేశ పటంలో కర్ణాటక

జక్కనాచారి పురస్కారం అమరశిల్పి జక్కనాచారి పేరు మీదుగా కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ప్రతియేటా తమ రాష్ట్రంలోని శిల్పులకు, కళాకారులకు ప్రదానం చేస్తుంది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]
క్రమ సంఖ్య పేరు జననం / మరణం ప్రదానం చేసిన సంవత్సరం ప్రాంతం వివరాలు
1. కె.శ్యామరాయ ఆచార్య[1] 1922 (జ) 1999 కార్కళ
2. ఆర్.కళాచార్[2] 1943 (జ)[2] 2003 చిత్రదుర్గ నాగేంద్రాచార్ (తాత) వద్ద శిష్యరికం చేశాడు.[2] స్వర్ణ, రజత, దారు, లోహ, రాతి శిల్పాలకు ప్రసిద్ధి.
3. సి.సిద్ధలింగయ్య[3] 2005
4. బిళికెరె నారాయణాచార్ చన్నప్పాచార్య[4] 1936 (జ)[4] 2006 మైసూరు మైసూరు జిల్లా బిళికెరె గ్రామానికి చెందినవాడు.[5] ఇతడు అనేక దేవాలయాలకు వెండి ద్వారాలను చెక్కినాడు.
5. మల్లోజ భీమారావు[6] 2007 బాగల్‌కోట్
6. ఆర్.వీరభద్రాచార్[7] 2008 బెంగళూరు
7. కె.సి.పుట్టణ్ణాచార్[8] 2009 మైసూరు కీరేణహళ్ళి గ్రామం
8. వెంకటాచలపతి[8] 2010 బెంగళూరు
9. కనక మూర్తి[9] 2011 బెంగళూరు టి.నరసిపుర్ అనే కుగ్రామానికి చెందిన మహిళా శిల్పి.[10] దేవలకుండ వాదిరాజ్ శిష్యురాలు. హొయసల, చోళ, చాళుక్య శిల్పరీతులలో నిష్ణాతురాలు.
10. జి.బి.హంసనందాచార్య[11] 2012
11. బసన్న మోనప్ప బడిగర్[12] 1942 (జ)[13] 2013 గుల్బర్గా దారు శిల్పానికి ప్రసిద్ధి. ముఖ్యంగా అతి దృఢంగా వుండే వేప దుంగలనుండి శిల్పాలను చెక్కుతాడు.
12. మహదేవప్ప శిల్పి[14] 2014 గుల్బర్గా
13. షణ్ముఖప్ప యరకద్[15] 2015 ఇలకల్

మూలాలు

[మార్చు]
  1. "Jakanachari Award for Shamraya Acharya". Bangalore. The Hindu. 1 January 2000. Retrieved 17 January 2016.
  2. 2.0 2.1 2.2 B M, Subbalakshmi (8 February 2004). "Reciting mantras to stones". Deccan Herald. Retrieved 18 January 2016.[permanent dead link]
  3. "Number of Rajyotsava awards to be limited". Bangalore. The Hindu. 6 June 2006. Retrieved 18 January 2016.
  4. 4.0 4.1 "G.S. Amur, Lalitha Naik among those chosen for State awards". Bangalore. The Hindu. 27 March 2007. Retrieved 18 January 2016.
  5. Ratna, K (9 August 2013). "Silver cover door for Goddess Chamundeshwari". Retrieved 17 January 2016.[permanent dead link]
  6. "Seven honoured". Bangalore. Express News Service. 13 February 2009. Retrieved 17 January 2016.[permanent dead link]
  7. "State awards for art, culture". Bangalore. DH News Service. 6 January 2010. Retrieved 17 January 2016.
  8. 8.0 8.1 "Medha Patkar chosen for Basava Puraskar 2010". Bangalore. The Hindu. 2 December 2011. Retrieved 17 January 2016.
  9. "Varshika Varadhi" (PDF). Kannada and Culture, Information department. p. 10. Archived from the original (PDF) on 29 మార్చి 2017. Retrieved 17 January 2016.
  10. Vasudev, Chetana Divya (15 June 2014). "The Chisel and Stone of Idol Worship". Bangalore. The New Indian Express. Retrieved 17 January 2016.[permanent dead link]
  11. "Award for Ananthamurthy". Bangalore. The Hindu. 7 January 2014. Retrieved 17 January 2016.
  12. "Siddaramaiah Presents 13 State Cultural Awards to Winners". Bengaluru. Express News Service. 2 February 2015. Archived from the original on 14 మే 2016. Retrieved 17 January 2016.
  13. Sivanandan, T.V. (14 October 2007). "He converts a wooden log into a piece of art". Gulbarga. The Hindu. Retrieved 17 January 2016.
  14. https://web.archive.org/web/20160514211618/http://www.prajavani.net/article/%E0%B2%85%E0%B2%AD%E0%B2%BF%E0%B2%A8%E0%B2%B5-%E0%B2%9C%E0%B2%95%E0%B2%A3%E0%B2%BE%E0%B2%9A%E0%B2%BE%E0%B2%B0%E0%B2%BF-%E0%B2%AA%E0%B3%8D%E0%B2%B0%E0%B2%B6%E0%B2%B8%E0%B3%8D%E0%B2%A4%E0%B2%BF-%E0%B2%AA%E0%B3%8D%E0%B2%B0%E0%B2%A6%E0%B2%BE%E0%B2%A8
  15. https://web.archive.org/web/20160514213525/http://kannadamma.net/?p=125996