నువ్వే
Jump to navigation
Jump to search
నువ్వే (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రామన్న |
నిర్మాణం | నెల్లూరు కాంతారావు పహిల్వాన్ ఎస్.హెచ్.హుసేన్ |
తారాగణం | జయశంకర్, నగేష్, జయలలిత, పండరీబాయి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్ పామర్తి |
నేపథ్య గానం | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల, పిఠాపురం |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | టైగర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నువ్వే 1967, ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
పాటలు
[మార్చు]- అహహా అందగాడా చెలిని చూడవేరా జగమ్మే మరచినావు - ఎల్.ఆర్.ఈశ్వరి
- ఆనందమె గాదా మధువులు జల్లులుగా ప్రేమలు - ఘంటసాల, పి.సుశీల
- ఒకే నిషా ఒకే నిషా ఎంత వింత ఈ మైకం - ఎల్.ఆర్.ఈశ్వరి
- వన్‌డె వన్‌వె వన్ గర్ల్ వన్ బాయ్ హనీమూన్ - పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
- విన్నావా వినవే చెలీ ఒక నీతి వినవే చెలీ - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
- శుక్రవారపు ఉదయం ముగ్గులు వెలుగును ద్వారములా - పి.సుశీల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)