కొడుకులు కోడళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడుకులు కోడళ్లు
(1963 తెలుగు సినిమా)
Kodukulu kodallu.jpg
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
రాజసులోచన,
ఎస్.వి.రంగారావు,
బాలాజీ
సంగీతం పామర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అన్నయ్య చేసిన పనియమ్మా నే నీపై విధికే బలియమ్మా - ఘంటసాల
  2. ఆశలనూ జల్లినది యీ సమయము చల్లనిది యీ రమణి - పి.సుశీల
  3. ఓ భాయి ఓ భాయి .. కాలం అంతా లోపాల చేత - మాధవపెద్ది, చక్రవర్తి, పామర్తి బృందం
  4. తెలియవే దగాలు నాకే తెలియవే వంచన చేయడం - ఘంటసాల, చక్రవర్తి
  5. నే కవిననబోయి రాణి నాదనబోయి నా హృదయం - ఘంటసాల
  6. పూవంటి కన్నె పేరడగలేదే అందాలె వర్ణించ సాధ్యమా - ఘంటసాల, చక్రవర్తి


మూలాలు[మార్చు]