మహా భారతము (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాభారతము
(1963 తెలుగు సినిమా)
Mahabharatamu 1963.jpg
దర్శకత్వం రామచంద్ర ఠాకూర్
తారాగణం మహిపాల్,
నిరూపా రాయ్
సంగీతం పామర్తి
నేపథ్య గానం పి.లీల,
కె.అప్పారావు,
ఘంటసాల,
మాధవపెద్ది, హైమావతి
నిర్మాణ సంస్థ సువర్ణా ఫిలిమ్స్
విడుదల తేదీ మార్చి 15, 1963
దేశం ఇండియా
భాష తెలుగు

మహాభారతము 1963, మార్చి 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది హిందీ భాషనుండి తెలుగులోనికి డబ్ చేయబడింది.

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: రామచంద్ర ఠాకూర్
  • సంగీతం: పామర్తి
  • గీత రచన: శ్రీశ్రీ

తారాగణం[మార్చు]

పాటలు/పద్యాలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను శ్రీశ్రీ వ్రాయగా, పామర్తి సంగీతం కూర్చాడు[1].

క్ర.సం పాట/పద్యం పాడినవారు
1 సఖీ సభలమ్మే నా కలలన్నీ మది నేడేమో ఆనందమాయె పి.లీల
2 ఆటలాడి మది మోదమాయెనో ఘనముగ మనమే నేడే పి.లీల
3 కృష్ణా రావో నీలవర్ణా ఆర్త శరణ్యా నా మొర వినవోయి పి.లీల
4 పూర్వ పశ్చిమ సాగరాంభో వలయితి సర్వ సర్వం సహా (పద్యం) కె.అప్పారావు
5 యదునాధా ద్వారకానాధా శ్రీపతే నటవర కుంజవిహారీ ఘంటసాల వెంకటేశ్వరరావు
6 రణము మారణ మరణ కారణము (పద్యం) మాధవపెద్ది సత్యం
7 శ్రీగౌరీ పదములనే సేవించి మన ఆశలు తీరగా హైమావతి బృందం
8 పాడె ఝుం ఝుమ్మని ఎలతేటి గమ గమ మెరిసే పి.లీల

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "మహాభారతం - 1963 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 22 March 2020.