ముద్దు పాప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దు పాప
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. గోపాలకృష్ణ
తారాగణం శివాజీ గణేషన్,
ఎస్వీ.రంగారావు,
జానకి,
పద్మిని
సంగీతం పామర్తి & కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ రాజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అఖిల సృష్టి భావించే లక్ష్మివో అణువణువును పలికించే - టి. యం. సౌందరరాజన్
  2. ఆ రంభకొక లేఖ వ్రాస్తా మదిలో ఆవేశాలను మాటలు చేస్తా - ఘంటసాల
  3. నన్ను కూడి ఆడవా - పి.లీల, ఎ.పి. కోమల, టి. యం. సౌందరరాజన్, బి. గోపాలం బృందం
  4. నూరేళ్ళు నిలువవయ్యా లోకాల గెలువవయ్యా - పి.లీల, ఎ.పి.కోమల, ఎ. విజయదుర్గ బృందం
  5. మా బ్రతుకే సఫలము చేసేవురా నా మానసపు డోలలో - పి.సుశీల, టి. యం. సౌందరరాజన్
  6. ముద్దుపాపా పుణ్యరూపా నా గృహమే పావనమురా - ఎస్.జానకి