Jump to content

నా ఇల్లు

వికీపీడియా నుండి

'నాయిల్లు' తెలుగు చలన చిత్రం, సంక్రాంతి కానుకగా1953, జనవరి 9 న విడుదల. నాగయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగయ్య, లింగమూర్తి, విధ్య, రామశర్మ, గిరిజ మొదలగు వారు నటించారు.సంగీతం నాగయ్య, అద్దేపల్లి రామారావు సమకూర్చారు.

నా యిల్లు
(1953 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో నాయిల్లు ప్రకటన
దర్శకత్వం వి.నాగయ్య
తారాగణం నాగయ్య,
లింగమూర్తి,
రామశర్మ,
దొరస్వామి,
రాజకుమారి,
విద్య,
గిరిజ
సంగీతం వి.నాగయ్య,
అద్దేపల్లి రామారావు
నిర్మాణ సంస్థ అవర్ ఇండియా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

నాగయ్య,
లింగమూర్తి,
రామశర్మ,
దొరస్వామి,
రాజకుమారి,
విద్య,
గిరిజ

ఛాయాదేవి

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, యడవల్లి
  • సంగీతం నాగయ్య, అద్దేపల్లి రామారావు
  • నృత్యం వెంపటి
  • కెమేరా ఎం.ఎ.రహమాన్
  • దర్శకుడు: వి.నాగయ్య
  • నేపథ్య గానం: ఎం.ఎల్.వసంతకుమారి, ఎన్.ఎల్.గాన సరస్వతి, వి.జె.వర్మ, మోతి, మీనాకుమారి, రావు బాలసరస్వతి దేవి, జిక్కి, లలిత,
  • నిర్మాణ సంస్థ: అవర్ ఇండియా ఫిలింస్
  • విడుదల:09:01:1953.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు రావు బాలసరస్వతి దేవి, జిక్కి
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో వచ్చేనమ్మా సంక్రాంతి దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు ఎన్.ఎల్.గానసరస్వతి బృందం
పొమ్ము బయలుదేరి ఇక పొమ్ము బయలుదేవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు
రావమ్మా రావమ్మా రతనాల బొమ్మా దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు ఎన్.ఎల్.గాన సరస్వతి, లలిత బృందం
విన్నారా జనులారా వీనులార శ్రీ రామకథ దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు రావు బాలసరస్వతి దేవి, జిక్కి
  • రారా మాఇంటిదాకా రామా రారా మాయింటిదాకా, రచన: త్యాగరాజ కృతి, గానం.ఎం.ఎఎల్.వసంత కుమారి
  • ఏమని బాసలాడేవే ఏమని ఊసులాడేవే ఆమని మామిడి, గానం.ఎన్.ఎల్.గాన సరస్వతి
  • ఔరా కాలమహిమ తెలియగ నీ తరమా ఔరా,
  • కారుచీకటి మూసిందోయీ పున్నమి వెన్నెల పూసిందోయీ ,
  • గతిలేని బ్రతుకాయేనా కడకంతా ఇటులాయేనా, గానం.వి.జె.వర్మ
  • నమస్తే మాతా నమస్తే మాతా నమస్తే గురుదేవా నమస్తే .
  • బంగారు పండేటి మా భారతదేశాన భాగ్యాలు కలగాలి,
  • అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడేనోయీ, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.ఎం.ఎల్.వసంతకుమారి, టి ఎ.మోతి
  • పుష్పపరి పుష్పరురి పుష్పొంకి(హిందీ), గానం.మీనాకపూర్
  • మై హస్తీ గాతీ ఆయీ మస్త్ జవానీ ఆయి ఆయీ (హిందీ), గానం.మీనాకపూర్.

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నా_ఇల్లు&oldid=4401641" నుండి వెలికితీశారు