భువనసుందరి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువనసుందరి కథ
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
నిర్మాణం తోట సుబ్బారావు
కథ జి.వి.జి
చిత్రానువాదం బి.యల్.ఎన్.ఆచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
వాణిశ్రీ,
ఛాయాదేవి,
సబితాదేవి,
తిలకం,
విద్యశ్రీ,
జయశ్రీ,
మాజేటి సిస్టర్స్
ఉదయకుమార్,
ముక్కామల,
ధూళిపాళ,
కైకాల సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
పి.లీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
రమణ,
జె.వి.రాఘవులు
నృత్యాలు హీరాలాల్ చోప్రా
గీతరచన సి.నారాయణరెడ్డి,
కొసరాజు,
దాశరధి,
శ్రీ శ్రీ
సంభాషణలు బి.యల్.ఎన్.ఆచార్య
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ వాలి
నిర్మాణ సంస్థ శ్రీదేవి ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఏప్రిల్ 7,1967
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

 1. ఎంత చిలిపి వాడవురా ప్రియా ప్రియా నీవెన్ని నేర్చినాడవురా - పి.సుశీల, పి.లీల - రచన: డా. సినారె
 2. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను - ఘంటసాల - రచన: కొసరాజు
 3. ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
 4. తావులీనెడు తామరపూవు నీవు తేనెగ్రోలగ వచ్చిన (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
 5. నా సొగసు రమ్మందిరా ఈ వయసు ఝమ్మందిరా మనసూగిందిరా - పి.సుశీల - రచన: డా. సినారె
 6. దేశ దేశముల తిరగేవాళ్ళమయా - ఎల్.ఆర్. ఈశ్వరి, రమణ, రాఘవులు, ఘంటసాల బృందం - రచన: కొసరాజు
 7. దేవా ఎప్పుడు వచ్చితీవు... నీ పిచ్చి నీదేనోయి నాకు లేదొయి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
 8. బంగారి మావ నా చందమామ నీదేర చక్కని చుక్క రారా బంగారి - పి.సుశీల - రచన: దాశరధి
 9. మోసము చేసి పిచ్చితనమున్ తలకట్టె దురాత్ముడు (పద్యం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
 10. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే ( శ్లోకం) - ఘంటసాల - అగస్యకృతం
 11. హీనుడొకండు ద్రోహమొనరింపగ రూపము మారె (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

వనరులు[మార్చు]