విచిత్ర దాంపత్యం
స్వరూపం
విచిత్ర దాంపత్యం | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
రచన | పి. చిన్నప రెడ్డి (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | పి. చిన్నప రెడ్డి |
తారాగణం | శోభన్ బాబు, సావిత్రి, విజయనిర్మల |
ఛాయాగ్రహణం | కె. సుఖదేవ్ |
కూర్పు | వి. అంకిరెడ్డి |
సంగీతం | అశ్వత్థామ |
నిర్మాణ సంస్థలు | భరణి పిక్చర్స్, ఉషశ్రీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 16, 1971 |
భాష | తెలుగు |
విచిత్ర దాంపత్యం 1971 లో పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శోభన్ బాబు, విజయ నిర్మల, సావిత్రి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- శోభన్ బాబు - మోహన్
- విజయనిర్మల - వసంత
- సావిత్రి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ప్రభాకర్ రెడ్డి
- విజయలలిత
- రాజబాబు
- కె. వి. చలం
- బేబి రోజారమణి
- సాక్షి రంగారావు
- మీనాకుమారి
- పద్మిని
- కె.కె.శర్మ
- బొడ్డపాటి
- మాస్టర్ సతీష్
- రమణారెడ్డి (అతిథి)
- ఛాయాదేవి (అతిథి)
- రమాప్రభ (అతిథి)
- చంద్రమోహన్ (అతిథి)
- రామ్మోహన్ (అతిథి)
- చిత్తూరు నాగయ్య (అతిథి)
- ఆర్జా జనార్దనరావు (అతిథి)
- మాలతి (అతిథి)
- మంజుల (అతిథి)
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల, బృందం. |
శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా | సి.నారాయణరెడ్డి | అశ్వత్థామ | పి.సుశీల |
నా మనసే వీణియగా పాడనీ, నీ వలపే వేణువుగా మ్రోగనీ | సి.నారాయణరెడ్డి | అశ్వత్థామ | పి.సుశీల |
4. ఎవరికోసం ఎవరికోసం ఎంతకాలం ఈ జాజి తీగ, రచన: ఆత్రేయ , గానం. పి సుశీల
5.నీలాల నింగిపై చందమామా నువ్వు రేయంత తిరిగావు, రచన: ఉషశ్రీ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
6.బ్రాహ్మపట్నం పోదామంటే దారి తెలియదు అన్నయ్య, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమణ
7.రూప సుందరుడేని కురూపియేని(పద్యం), రచన: ఆరుద్ర, గానం.పి . సుశీల
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
- డి.వి.వి.ఎస్.నారాయణ: మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1971 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- సావిత్రి నటించిన సినిమాలు
- నాగయ్య నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన సినిమాలు
- సాక్షి రంగారావు నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- రోజారమణి నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు