మోహినీ భస్మాసుర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహినీ భస్మాసుర
(1966 తెలుగు సినిమా)
Mohini Basmasura (1966).jpg
మోహినీ భస్మాసుర పోస్టర్
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం ఎస్వీ.రంగారావు ,
కాంతారావు,
పద్మిని
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇదే పేరు గల మరొక సినిమా కోసం మోహినీ భస్మాసుర (1938 సినిమా) చూడండి


మోహినీ భస్మాసుర 1966, డిసెంబర్ 1వ తేదీన విడుదలైన పౌరాణిక చలనచిత్రం. దీనిని బి.ఎ.సుబ్బారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎస్.రాజేశ్వరరావు సంగీత బాణీలు కూర్చాడు.[1]

పాటలు/పద్యాల వివరాలు
క్ర.సం. పాట/పద్యం రచయిత గాయనీ గాయకులు
1 నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఆరుద్ర ఘంటసాల
2 మన ధాటికీ నాడు ఎదురులేదు నను గెలుచు మొనగాడు పుట్టలేదు ఆరుద్ర కళ్యాణం రఘురామయ్య
3 ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు గబ్బిట వెంకటరావు కళ్యాణం రఘురామయ్య
4 త్రిజగాల పాలించు దేవేంద్రు కయ్యాన కాలు ద్రువ్వెడు కండ కావరమ్మె గబ్బిట వెంకటరావు మాధవపెద్ది,
కళ్యాణం రఘురామయ్య
5 ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను ఆరుద్ర పి.సుశీల
6 మంత్రినై రాజ్యాంగ మర్మంబుల గ్రహియించి ఏ కార్యమైన సాధించువాడ గబ్బిట వెంకటరావు మాధవపెద్ది
7 ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై బమ్మెర పోతన ఘంటసాల
8 కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ చెందరే బమ్మెర పోతన ఘంటసాల
9 నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన బమ్మెర పోతన ఘంటసాల
10 కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు ఆరుద్ర ఘంటసాల, పి.సుశీల బృందం
11 నారాయణ అనరాదా ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా కొసరాజు మాధవపెద్ది
12 అసురుల సాయాన అమృతమ్ము సాధించి భాగమీయక భంగపరచు నాడు గబ్బిట వెంకటరావు మాధవపెద్ది
13 అనగా అనగా ఒక పాప కొరె జాబిలినే అతడే భువికి దిగిరాగ ఆడి పాడమనె ఆరుద్ర బెంగుళూరు లత
14 విష్ణువే దేవుడురా శ్రీ మహావిష్ణువే దేవుడురా కొసరాజు మాధవపెద్ది
15 ఘన దర్పంబున బ్రహ్మ విష్ణువుల్ నిను కాపాడ రానిమ్ము గబ్బిట వెంకటరావు మాధవపెద్ది

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బి.ఎ.సుబ్బారావు (1 December 1966). మోహినీ భస్మాసుర పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 30 October 2021.