మోహినీ భస్మాసుర (1938 సినిమా)
Jump to navigation
Jump to search
మోహిని భస్మాసుర (1938 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.పుల్లయ్య |
తారాగణం | ఏ.వి.సుబ్బారావు, తుంగల చలపతిరావు, డి.రామమూర్తి, ఆర్.వెంకట్రామయ్య, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, నగరాజకుమారి, ఎం.రామచంద్రమూర్తి, బి.కామేశ్వరరావు, డి.సుభద్ర, టి.అన్నపూర్ణ |
సంగీతం | ఏ.టి.రామానుజులు |
గీతరచన | వి.సుబ్బారావు, డి.వెంకటావధాని |
నిర్మాణ సంస్థ | ఆంధ్రా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మోహిని భస్మాసుర 1938లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏ.వి.సుబ్బారావు, తుంగల చలపతిరావు, డి.రామమూర్తి, ఆర్.వెంకట్రామయ్య, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, నగరాజకుమారి, ఎం.రామచంద్రమూర్తి, బి.కామేశ్వరరావు, డి.సుభద్ర, టి.అన్నపూర్ణ నటించారు.[1]
నటవర్గం
[మార్చు]- ఏ.వి.సుబ్బారావు
- తుంగల చలపతిరావు
- డి.రామమూర్తి
- ఆర్.వెంకట్రామయ్య
- పుష్పవల్లి
- దాసరి కోటిరత్నం
- నగరాజకుమారి
- ఎం.రామచంద్రమూర్తి
- బి.కామేశ్వరరావు
- డి.సుభద్ర
- టి.అన్నపూర్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సి.పుల్లయ్య
- సంగీతం: ఏ.టి.రామానుజులు
- గీతరచన: వి.సుబ్బారావు, డి.వెంకటావధాని
- నిర్మాణ సంస్థ: ఆంధ్రా ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ "Mohini Basmasura (1938)". Indiancine.ma. Retrieved 2021-05-19.