ఋష్యశృంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఋష్యశృంగ
(1961 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముక్కామల కృష్ణమూర్తి
తారాగణం హరనాథ్,
రాజసులోచన,
జ్యోతిలక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
నాగయ్య,
గిరిజ,
మాష్టర్ బాబ్జి
సంగీతం టి.వి. రాజు
గీతరచన సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ గీతా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఋష్యశృంగ మే 25, 1961 న విడుదలైన తెలుగు సినిమా. గీతా పిక్చర్స్ పతాకం కింద పి.యస్.శేషాచలం నిర్మించిన ఈ సినిమాకు ముక్కామల కృష్ణమూర్తి దర్శకత్వంవహించాడు. హరనాథ్, గుమ్మడి, రేలంగి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

నటవర్గం

[మార్చు]
  • హరనాథ్ - ఋష్యశృంగుడు
  • గుమ్మడి - విభాండక మహర్షి
  • రేలంగి - మండూక శర్మ
  • చిత్తూరు నాగయ్య - రోమపాద మహారాజు
  • సూరిబాబు - వశిష్టుడు
  • రఘురామయ్య - ఇంద్రుడు
  • కాంతారావు - మహావిష్ణువు
  • కె.వి.ఎస్.శర్మ - రాజగురువు
  • వంగర - అస్తావిస్తం
  • సీతారాం - నేస్తం
  • గణపతి భట్ - చాదస్తం
  • చారి - మంత్రి
  • పేకేటి - కులపెద్ద
  • బాబ్జీ - చిన్న ఋష్యశృంగ
  • రాజసులోచన - మాయ
  • గిరిజ - గంగ
  • సీతాదేవి - గౌరి
  • లత - శాంత
  • కుచలకుమారి - చిత్రరేఖ
  • మాలతి - వృద్ధురాలు
  • నాగమణి - రంభ
  • సుశీల - తిలోత్తమ
  • మోహన - మేనక
  • లలితారావు - ఊర్వశి
  • ఛాయాదేవి -

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ముక్కామల కృష్ణమూర్తి
  • రచన: సముద్రాల జూనియర్
  • నిర్మాత: పి.ఎస్. శేషాచలం
  • ఛాయాగ్రహణం: ఆది ఎం.ఇరాని, మల్లి ఎ.ఇరాని
  • కూర్పు: ఎ.సంజీవి, పి.మాణిక్యరావు
  • కళ: టి.వి.ఎస్.శర్మ, సోమనాథ్
  • సంగీతం: టి.వి.రాజు
  • నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
  • ఎడిటర్: అక్కినేని సంజీవి రావు;
  • స్వరకర్త: టి.వి. రాజు;
  • గీతరచయిత: సముద్రాల జూనియర్
  • సంభాషణ: సముద్రాల జూనియర్
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పి.లీల, పి.సుశీల, ఎస్.జానకి, కె.జమున రాణి, ఎ.పి.కోమల, జిక్కి, జె.వి.రాఘవులు, పి.సూరిబాబు, కె.రఘురామయ్య, ఆచార్య;
  • సంగీతం లేబుల్: HMV కొలంబియా
  • ఆర్ట్ డైరెక్టర్: T.V.S. శర్మ, ఎం. సోమనాథ్;
  • నృత్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి

పాటలు

[మార్చు]
  1. అందాలు చిందే దీపం అల చందమామ రూపం - ఎస్. జానకి, ఘంటసాల
  2. కళే దైవము కళే జీవము కళాజీవి జీవితమే చరితార్దము - ఎ.పి. కోమల, ?
  3. కనుపించవా వైకుంఠవాసి నను బాసి పోయేవా - ఘంటసాల,ఎ.పి. కోమల, పి.లీల
  4. జయజయజయ శ్రీ నరసింహా శ్రీలక్ష్మి నరసింహా - పి.లీల, జిక్కి బృందం
  5. హే సురేశా... నభో లోకనాయకా ప్రభో నీరదాయకా కావరా - ఘంటసాల బృందం
  6. పరుగులు తీసేవు పయన మెచటికో మౌని వైరులు లేరు - ఘంటసాల
  7. బలే బలే పూలే విరిసినవే పసిడి పొలలే పండినవే - ఎ.పి.కోమల, పిఠాపురం
  8. లీలా కేళికి వేళ యిదేరా జాలము సేయక రారా రాజా - సుశీల
  9. సచ్చిత శాయి భుజగేంద్ర శాయి - నాగయ్య
  10. హరి హరి హరి హరి ఓం హరి హరి ఓం హరి ఓం - ఎస్. జానకి
  11. ఆజన్మ మునిపుంగవగ్ర గన్యుడనoగ (పద్యం), పి.సూరిబాబు
  12. ఆనందమీనాడే పరమానంద మీనాడే , పి. లీల
  13. ఒకటి ఒకటి ఏమి లాభం ఒకటి ఒకటైతేనేలే , కె.జమునా రాణి , పిఠాపురం
  14. కొమ్ముతిరిగిన తాపసి కుంజరునకు కొమ్ముగల కూన (పద్యం),కె. రఘరామయ్య
  15. ఘల్ ఘాల్ అందియల కిలకిల సందడిలో , కె.జమునా రాణి బృందం
  16. తరుణమందున వానలు కురియు గాక ధరణి శ్యామల ,(పద్యం),మాధవపెద్ది సత్యం
  17. నేనే ధన్యనుగా ఒచెలి నాదే భాగ్యముగా , పి . లీల
  18. పరమ బ్రాహ్మణ యజ్ఞయాగ పరిలబ్ద బ్రాహ్మతేజస్వి(పద్యం), కె.రఘురామయ్య .

మూలాలు

[మార్చు]
  1. "Rushya Srunga (1961)". Indiancine.ma. Retrieved 2022-12-01.

వనరులు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఋష్యశృంగ&oldid=4228768" నుండి వెలికితీశారు