సౌభాగ్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌభాగ్యవతి
(1975 తెలుగు సినిమా)
Sowbhagyavati.jpg
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ, గుమ్మడి, గిరిబాబు, శారద, భారతి, రమాప్రభ, అల్లు రామలింగయ్య
సంగీతం సత్యం
గీతరచన ఎ. వేణుగోపాల్
నిర్మాణ సంస్థ భవానీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

సౌభాగ్యవతి 1975లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఎందుకింత కంగారు ఓ సింగరయ్యా ఇన్నాళ్ళుగా - ఎస్. జానకి, పిఠాపురం
  2. కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపం బ్రతుకు - ఎస్.పి. బాలు
  3. కసీ ఉసీ, ఉసీ కసీ ఉన్నదాన్నిరా మనసైన మగాడికి - ఎస్. జానకి
  4. గోలుకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి
  5. మదిలో తలచుకున్న శ్రీవారే దొరికినారు మరచిపోని - వాణీ జయరాం
  6. వలపుల పూల వానలలో వయసే విరిసేలే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరథి

మూలాలు[మార్చు]