మామా కోడలు సవాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామా కోడలు సవాల్
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం నందమూరి కళ్యాణ చక్రవర్తి,
కల్పన,
పూర్ణిమ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కృష్ణ సినీ క్రియేషన్స్
భాష తెలుగు

మామా కోడలు సవాల్ 1986, నవంబర్ 21న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ సినీ క్రియేషన్స్ పతాకం కింద తాళ్ళూరి కృష్ణ సుందరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, పూర్ణిమ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ: కె. భాగ్యరాజ్
 • సంభాషణ: గొల్లపూడి మారుతీరావు
 • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
 • ప్లేబ్యాక్: పి.సుశీల, చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
 • సంగీతం: సత్యం
 • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ బాబు
 • ఎడిటింగ్: కొల్లిమర్ల నాగేశ్వరరావు
 • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
 • ఫైట్స్: సాహుల్, హార్స్‌మెన్ బాబు
 • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం, చిన్ని ప్రకాష్
 • నిర్మాత: తాళ్లూరి కృష్ణ సుందరరావు
 • దర్శకుడు: బి. భాస్కరరావు
 • బ్యానర్: కృష్ణ సినీ క్రియేషన్స్

మూలాలు[మార్చు]

 1. "Mama Kodalu Sawal (1986)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బయటిలింకులు[మార్చు]