Jump to content

కల్పన (ఇలవరసి)

వికీపీడియా నుండి
ఇలవరసి
జననం (1967-01-05) 1967 జనవరి 5 (వయసు 57)
ఇతర పేర్లుకల్పన (తెలుగు)
మంజులా శర్మ (కన్నడ)
రాణి (హిందీ)
వృత్తిసినిమా నటీమణి
క్రియాశీల సంవత్సరాలు1982–1992 (ముఖ్యనటిగా)
1993–2005
(సహాయ పాత్రలలో)

ఇలవరసి ఒక భారతీయ సినిమా నటి. ఈమె తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది. 1982-1992 మధ్య కాలంలో ఈమె అనేక కథానాయిక పాత్రలను ధరించింది. ఈమె తమిళ సినిమాలలో ఇలవరసి అనే పేరుతో, తెలుగు సినిమాలలో కల్పన అనే పేరుతో, కన్నడ సినిమాలలో మంజులా శర్మ అనే పేరుతో నటించింది. 1990లలో ఈమె సహాయ పాత్రలలో రాణించింది.

నటించిన సినిమాలు

[మార్చు]

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు విశేషాలు
1985 ఆలయదీపం రాధ
1986 మామా కోడలు సవాల్
1987 సంసారం ఒక చదరంగం సరోజిని
1987 నాకూ పెళ్ళాం కావాలి సీత
1987 శ్రీమతి ఒక బహుమతి దివ్య
1987 కాబోయే అల్లుడు సరోజ
1987 మన్మధ లీల – కామరాజు గోల కల్పన
1987 చందమామ రావే
1987 అల్లుడు కోసం
1988 ప్రేమ గీత
1988 నవభారతం పార్వతమ్మ
1988 మా తెలుగుతల్లి
1988 బావా మరుదుల సవాల్ కల్పన
1988 సగటు మనిషి నంది పురస్కారం -ఉత్తమ సహాయనటి
1988 చట్టంతో చదరంగం
1988 సాహసం చేయరా డింభకా కల్పన
1989 సుమంగళి దివ్య
1989 జూ లకటక మేరీ కరుణ
1989 ఊరంతా గోలంట గీత
1990 నేటి చరిత్ర సుమతి
1992 బలరామకృష్ణులు సీత
1994 మావూరి మహారాజు రాజమ్మ
1995 ఆడాళ్లా మజాకా?
1995 ఆంటీ
1995 బిగ్‌బాస్
1996 గ్యాంగ్ ఫైటర్
1996 రైతురాజ్యం
1999 సీతారామరాజు లక్ష్మి
2000 దేవుళ్ళు అలమేలు మంగ
2001 అప్పారావుకి ఒక నెల తప్పింది సుమిత్ర
2002 ఇంద్ర ఇంద్ర పెద్ద చెల్లెలు
2003 దిల్ నందిని తల్లి
2005 చక్రం

టెలివిజన్

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
నంది పురస్కారాలు (1988)

మూలాలు

[మార్చు]
  1. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" (PDF). ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ. Retrieved 23 September 2022.

బయటి లింకులు

[మార్చు]