శ్రీమతి ఒక బహుమతి
స్వరూపం
శ్రీమతి ఒక బహుమతి (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విసు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , జయసుధ , కల్పన, ముచ్చెర్ల అరుణ |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | పవన్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
శ్రీమతి ఒక బహుమతి 1987 అక్టోబరు 23న విడుదలైన తెలుగు సినిమా. ఇది తమిళ సినిమా తిరుమతి ఒరు వెగుమతి ని తెలుగులో పురర్నిర్మిచ్మబడిన సినిమా. పవన్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై కరుణాకర్, దయాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు విసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జయసుధ, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు. [1] ఈ సినిమా కథ విసు రాసిన రంగస్థల డ్రామా ఆధారంగా రాయబడినది. [2][3][4] ఈ చిత్రాన్ని కన్నడంలో "క్రిష్ణ మెచిడ రాధే" గా పునర్నిర్మించారు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- జయసుధ
- నరేష్
- తులసీరాం
- ముచ్చెర్ల అరుణ
- కల్పన - దివ్య
- వరలక్ష్మి
- బిందుఘోష్
- సత్తిబాబు
- వల్లం నరసింహారావు
- విసు
- కిష్ము
మూలాలు
[మార్చు]- ↑ "Srimathi Oka Bahumathi (1987)". Indiancine.ma. Retrieved 2021-05-09.
- ↑ "Thirumathi Oru Vegumathi". spicyonion.com. Archived from the original on 29 అక్టోబర్ 2014. Retrieved 29 October 2014.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Thirumathi Oru Vegumathi". gomolo.com. Archived from the original on 29 అక్టోబరు 2014. Retrieved 29 October 2014.
- ↑ "Thirumathi Oru Vegumathi". indiaglitz.com. Retrieved 29 October 2014.