Jump to content

చందమామ రావే

వికీపీడియా నుండి

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన' చందమామ రావే' తెలుగు చలన చిత్రం1987 న విడుదల.చంద్రమోహన్, కల్పన, నూతన్ ప్రసాద్ బేబీ సుజిత ప్రథాన పాత్రలు పోషించారు.మౌళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు

చందమామ రావే
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
నిర్మాణం రామోజీరావు
తారాగణం చంద్రమోహన్ ,
నూతన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • చంద్రమోహన్
  • కల్పన
  • నూతన్ ప్రసాద్
  • బేబీ సుజిత
  • రాళ్ళపల్లి
  • కుట్టి పద్మిని
  • రాజ్యలక్ష్మి
  • కృష్ణవేణి
  • తాతినేని రాజేశ్వరి
  • చిలక రాధ
  • మోహన
  • ఉమారాణి
  • చిట్టిబాబు
  • మోహనకృష్ణ
  • ధమ్
  • వేణు
  • ఎం.ఎస్.ప్రకాష్
  • సుబ్బరాయ శర్మ
  • మాస్టర్ సతీష్
  • హెచ్.ఎస్.శాస్త్రి
  • పి.వి.ఆర్.దాస్
  • భాస్కర్
  • సత్యం
  • బందకవి
  • సత్యనారాయణ
  • జగ్గయ్య
  • తిలక్
  • రమేష్ రెడ్డి
  • వినాయక బాబు
  • మూర్తి
  • రామచంద్రరావు .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మౌళి
  • కధ, మాటలు:సత్యానంద్
  • పాటలు: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • కళ: భాస్కరరాజు
  • నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
  • కూర్పు: గౌతంరాజు
  • కెమెరా: నవకాంత్
  • నిర్మాత: రామోజీరావు
  • నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
  • విడుదల:1987.

పాటల జాబితా

[మార్చు]

1.అటు గగనం ఇటు భువనం మన భవనం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.రావే రావే చందమామ రావే ప్రేమ తేవే, రచన: వేటూరి, గానం.ఎస్ . జానకి

3.అమ్మలేని ఒక బొమ్మనుగా మిగిలాను ఇక ఒంటరిగా, రచన: వేటూరి, గానం.ఎస్.జానకి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.