సీతారామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారామరాజు
దర్శకత్వంవై.వి.ఎస్. చౌదరి
రచనపోసాని కృష్ణ మురళి
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున ,
నందమూరి హరికృష్ణ ,
సంఘవి
ఛాయాగ్రహణంకె.రాజేంద్రప్రసాద్‌
కూర్పుశంకర్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
1999 ఫిబ్రవరి 5 (1999-02-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

సీతారామరాజు 1999 లో వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. పోసాని కృష్ణ మురళి సంభాషణలు అందించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.[1]

ఇద్దరి అన్నదమ్ముల మధ్య అనుబంధం, వారిద్దరికీ ఒక చెల్లి. ఆమె గురించి వారిమధ్య భేదాభిప్రాయాలు లాంటి వాటి చుట్టూ కథ ఉంటుంది.

ఉత్తమ సహాయ నటి , నిర్మలమ్మ . నంది అవార్డు

ఉత్తమ మేకప్ మాన్ , రామచంద్ర రావు.నంది అవార్డు.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

ఈ సినిమాలో నాగార్జున, హరికృష్ణ అన్నదమ్ములుగా కనిపిస్తారు.

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: పోసాని కృష్ణమురళి
  • పాటలు: సీతారామశాస్త్రి
  • నృత్యాలు: బృందా, శంకర్‌
  • పోరాటాలు: రాజు
  • కూర్పు‌: శంకర్‌
  • డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: కె.రాజేంద్రప్రసాద్‌
  • సంగీతం: కీరవాణి
  • నిర్మాతలు: నాగార్జున అక్కినేని, డి. శివప్రసాద రెడ్డి
  • కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వై.వి.యస్‌.చౌదరి.

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

చాంగురే చాంగురే , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం ఎం కీరవాణి, రాధిక, శారద,

శ్రీవారు దొరగారు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

కుందనపు బొమ్మ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం కీరవాణి , ఎస్ పి శైలజ

ఉయ్యాల ఉయ్యాల , ఎం ఎం కీరవాణి

ఏకసెక తత్త , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం ఎం కీరవాణి , సుజాత

ఎక్స్టేసీ ప్రైవసీ , ఎం ఎం కీరవాణి , కె ఎస్ చిత్ర

వినుడు వినుడు , నాగార్జున అక్కినేని , ఎం ఎం శ్రీవల్లి .

మూలాలు[మార్చు]

  1. "'సీతారామరాజు'కి 21 ఏళ్లు". సితార. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.