మాన్య
Appearance
మాన్య | |
---|---|
జననం | అక్టోబర్ 7, 1982 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1997-2007 |
జీవిత భాగస్వామి | సత్య పటేల్ (2008)[1] |
మాన్య దక్షిణ భారత చలనచిత్ర నటి. 1999లో శివాజీ హీరోగా నటించిన బాచిలర్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాన్య, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.Telugu.[2]
జీవిత విషయాలు
[మార్చు]మాన్య 1982, అక్టోబరు 7న జన్మించింది.[3][4]
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]తెలుగు
[మార్చు]- సీతారాముడు (1998)
- దేవా (1999)
- సాహసబాలుడు - విచిత్రకోతి (1999)
- ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు (1999)
- బాచిలర్స్ (1999)
- సాంబయ్య (1999)
- కాలేజ్ (2000)
- శివయ్య (2001)
- గణపతి (2002)
- బ్రహ్మచారులు (2004)
- తమాషా
- ఎంతవారలైన (2007)
కన్నడ
[మార్చు]- వర్ష (2005)
- శాస్త్రి (2005)
- శంబు (2006)
- బెల్లి బెట్ట (2005)
- అంబి (2006)
- ఈ ప్రీతి ఒంతర (2007)
మలయాళం
[మార్చు]- పతినోన్నిల్ వ్యాజమ్ (2010) ... మీనాక్షి
- కనల్ కన్నడి (2008) ... గెర్లీ ఫెర్నాండో
- పరంజు తీరత విశేషాలు (2007).... అంజనా మీనన్
- రక్షకన్ (2006) ... అశ్వతి
- దోబివాలా (2004)
- అపరిచితన్ (2004) ... దేవి
- ఉదయమ్ (2004) ... అనిత
- శింగారి బోలోనా (2003) ... అంజలి
- సొంతం మాళవిక (2003) ... మాళవిక
- స్వప్నకూడు (2003) ... కుర్జీత్
- కుంజికూనన్ (2002) ... ప్రియా లక్ష్మి
- కన్మణి [ఆసియానెట్ టెలిఫిల్మ్] (ద్విపాత్ర) (2002)
- వక్కలతు నారాయణన్‌కుట్టి (2001) ... కుక్కూ కురియన్
- రాక్షస రాజు (2001) ... మాలతి
- వన్ మ్యాన్ షో (2001) ... డా.రసియా
- జోకర్ (2000) ... కమల
- సొంతం మకల్కు స్నేహపూర్వం(1997)
- సొంతం ఎన్ను కారుతి(1989)
తమిళం
[మార్చు]- కిజక్కె వరుం పాట్టు (1992)
- ఉన్నై కాన్ తెడుతే (2000)
- నైనా (2002) (వానతి)
- కుస్తి (2006) (దివ్య)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఎన్నారై ఒడిలో మాన్య". telugu.filmibeat.com. Retrieved 30 May 2017.
- ↑ "Manya Profile". NowRunning. Archived from the original on 8 October 2017. Retrieved 20 December 2020.
- ↑ "Profile of Manya". Kerala9.com. Archived from the original on 26 December 2018. Retrieved 20 December 2020.
- ↑ "Manya Profile". metromatinee. Archived from the original on 19 August 2014. Retrieved 20 December 2020.