దేవా (సినిమా)

వికీపీడియా నుండి
(దేవా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవా
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. నాగేశ్వరరావు
తారాగణం శ్రీహరి
నిర్మాణ సంస్థ ఎ.ఎ.ఆర్ట్స్
భాష తెలుగు
శ్రీహరి

దేవా 1999 సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఏ.ఏ. ఆర్ట్స్ బ్యానర్ కింద బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.మహేంద్ర సమర్పించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Deva (1999)". Indiancine.ma. Retrieved 2021-03-29.
  2. SELVI.M. "పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి". telugu.webdunia.com. Retrieved 2021-03-29.
  3. Codingest. "పండగ చేసుకోనున్న గోపీచంద్ మలినేని". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.
  4. World, Cinema (2020-06-12). "Telugu Film maker : KS. Nageswarao". cinema unite (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.