ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు
(1999 తెలుగు సినిమా)
Epellanemodugu.jpg
దర్శకత్వం ఆర్. సురేష్ వర్మ
తారాగణం మేకా శ్రీకాంత్,
రమ్య కృష్ణ
సంగీతం మణి శర్మ
నిర్మాణ సంస్థ వి.ఎం.సి.ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు 1999లో విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

రమ్యకృష్ణ అమెరికాలో పుట్టి పెతిగిన తెలుగమ్మాయి. చిన్నప్పటినుండి తలబిరుసు ఎక్కువ. తన స్వంత ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా కు వచ్చి అందరి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటుంది. శ్రీకాంత్ పక్కా పల్లెటూరి అబ్బాయి. ఆమె పొగరు ఎలాగైన అణచాలనుకుని ఆమెకు దగ్గరౌతాడు. అతడిని పూర్తిగా నమ్మిన రమ్యకృష్ణ అతడిని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత శ్రీకాంత్ తన అసలు స్వరూపాన్ని బయట పెడతాడు. చివరికి రమ్యకృష్ణ మారిందా లేదా అనేది ముగింపు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం - ఆర్. సురేష్ వర్మ
  • సంగీతం- మణిశర్మ

బయటి లంకెలు[మార్చు]