Jump to content

బృందా

వికీపీడియా నుండి
బృందా
జననం
వృత్తి
  • కొరియోగ్రాఫర్
  • దర్శకత్వం
క్రియాశీల సంవత్సరాలు1987–ప్రస్తుతం
బంధువులుకళ (సోదరి)
గాయత్రి రఘురాం (కోడలు)
ప్రశన్న (కోడలు)

బృందా భారతదేశానికి చెందిన సినిమా కొరియోగ్రాఫర్, దర్శకురాలు. ఆమె 1987లో సినీరంగంలోకి అడుగుపెట్టి 1998లో మలయాళం సినిమా 'దయ' సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకొని 2022లో హే సినామికా సినిమా ద్వారా దర్శకురాలిగా తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించింది.

పని చేసిన సినిమాలు

[మార్చు]
పని పాత్ర మూలాలు
ఇన్సాఫ్ కి పుకార్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1987)
ఆఖరి పోరాటం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1988)
జానకిరాముడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1988)
ప్రేమ్ ప్రతిజ్ఞ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1989)
ఫుల్ ఔర్ కాంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1991)
జాగృతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (1993)
నమ్మవర్ నటి (1995)
కాకా కాకా కొరియోగ్రాఫర్ (2003) తెలుగులో ఘర్షణ
మాధురీ కొరియోగ్రాఫర్ (2004)
వారణం ఆయిరం కొరియోగ్రాఫర్ (2010)
మాన్ కరాటే కొరియోగ్రాఫర్ (2014)
కాదల్ కొరియోగ్రాఫర్ (2013)
బుల్లెట్ రాజా కొరియోగ్రాఫర్ (2013)
పీకే కొరియోగ్రాఫర్ (2014)
తేరి కొరియోగ్రాఫర్ (2016) పోలీస్ (తెలుగులో)
గాంధారి మ్యూజిక్ వీడియో

దర్శకత్వం & కొరియోగ్రాఫర్ (2022)

హే సినామికా దర్శకత్వం (2022) దర్శకురాలిగా తొలి సినిమా[1][2]

అవార్డ్స్

[మార్చు]
సంవత్సరం విభాగం విజేత మూలాలు
1998 ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు దయ [3]
1997 ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - సౌత్ ప్రేమించుకుందాం రా [4]
2003 ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - సౌత్ కాక కాకా [5]
2000 ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ముగావారే [6]
2007 ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు దీపావళి [7]
2005 ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఉదయనను తరం
2007 ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు వినోదయాత్ర
2008 ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు కలకత్తా న్యూస్
2017 ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా విజయ్ అవార్డు కాట్రు వెలియిడై
2019 ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరక్కార్: అరేబియా సముద్ర సింహం [8]

మూలాలు

[మార్చు]
  1. "Dulquer Salmaan, Aditi Rao Hydari and Kajal Aggarwal's Hey Sinamika goes on floors". Indian Express. 12 March 2020. Retrieved 27 September 2020.
  2. "Choreographer Brindha turns director, casts Dulquer Salmaan, Kajal Aggarwal and Aditi Rao Hydari".
  3. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 12 March 2012.
  4. "Archived copy". www.filmfare.com. Archived from the original on 10 November 1999. Retrieved 12 January 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Pithamagan sweeps FilmFare Awards – Tamil Movie News". IndiaGlitz. 5 June 2004. Archived from the original on 2 November 2013. Retrieved 3 February 2013.
  6. "Tamil Nadu announces film awards for three years". indiaglitz.com. Archived from the original on 2004-10-24. Retrieved 2009-10-19.
  7. "amilnadu State Awards 2007 & 2008". Dinakaran. Archived from the original on 2013-12-02. Retrieved 2009-09-30.
  8. "50th Kerala State Film Awards: Winners list". The Indian Express. 13 October 2020. Retrieved 13 October 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=బృందా&oldid=4076050" నుండి వెలికితీశారు