నేటి చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేటి చరిత్ర
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం శారద రెడ్డి
తారాగణం సుమన్, గౌతమి, సురేష్, కల్పన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ హరీష్ మూవీస్
భాష తెలుగు

నేటి చరిత్ర 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హరీష్ మూవీస్ పతాకంపై శారద రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, గౌతమి, సురేష్, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[2]

  1. అందమొక్కటే ఉంటే - సాకేత్ - భారతీబాబు - 04:45
  2. ఏది మంచి లోకంలో - ప్రియదర్శి - పొందూరి - 04:58
  3. ముద్దులతోటి యుద్ధం - సాకేత్, శ్రావ్య - పొందూరి - 04:40
  4. ఆడుతోంది ఓ ప్రేమ - మనో - పొందూరి - 04:58
  5. దొరికిందాన్ని వదిలేస్తే - సుచిత్ర - భారతీబాబు - 04:44

మూలాలు[మార్చు]

  1. Telugu Cine Blitz, Movies. "Neti Charitra (1990)". www.telugucineblitz.blogspot.com. Retrieved 17 August 2020.
  2. Raaga, Songs. "Neti Charitra". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 17 August 2020.