ఆడాళ్లా మజాకా?
స్వరూపం
ఆడాళ్లా మజాకా? (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
తారాగణం | ఆలీ, ఊహ, విక్రమ్[1] |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | రసరంజని ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఆడాళ్లా మజాకా 1995 ఆగస్టు 4న విడుదలైన తెలుగు సినిమా. రసరంజని ఆర్ట్స్ పతాకం కింద బెజవాడ కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఆలీ, ఊహ, విక్రం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- విక్రమ్ విక్రమ్‌గా
- ఊహ భాను రేఖగా
- అలీ
- కల్పన
- శ్రీ లక్ష్మి
- సుధాకర్
- బ్రహ్మానందం
- అజయ్ రత్నం
- సుత్తివేలు
- పి. ఆర్. వరలక్ష్మి
- గాయత్రి
- ఇళవరసి
- శ్రీకన్య
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఆంటీలు ఆంటీలు ఆడుకుందామా" | సాహితి | వందేమాతరం శ్రీనివాస్ | మనో, చిత్ర | |
2. | "పచ్చ పచ్చని పావడ గట్టిన పారిజాతమా" | అదృష్టదీపక్ | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
3. | "మీసం పుట్టిన మొనగాళ్ళ" | జి.సుబ్బారావు | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత, సింధు | |
4. | "ముక్కాలా ముకాబల పిల్లా ఓహో పిల్లా" | సాహితి | వందేమాతరం శ్రీనివాస్ | మనో, స్వర్ణలత | |
5. | "ముద్దులు మా చిన్నయ్యా బుద్దిలేని కన్నయ్య" | జి.సుబ్బారావు | వందేమాతరం శ్రీనివాస్ | చిత్ర, స్వర్ణలత బృందం |
మూలాలు
[మార్చు]- ↑ ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
- ↑ "Aadalla Mazaka (1995)". Indiancine.ma. Retrieved 2022-06-07.
- ↑ కొల్లూరు భాస్కరరావు. "ఆడాళ్ళా మజాకా - 1995". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 30 April 2018.[permanent dead link]