సగటు మనిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సగటు మనిషి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.సుబ్బయ్య
తారాగణం చంద్రమోహన్,
శరత్ బాబు,
సీత
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్
భాష తెలుగు

సగటు మనిషి 1988 లో విడుదలైన తెలుగు సినిమా. టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ పతాకం కింద యం.నాగేశ్వరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, శరత్ బాబు, లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చక్ర సంగీతాన్నందించాడు.[1]

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బడుగువర్గాల అభ్యున్నతికి తోడ్పడే చిత్రాలు తీసి అమరుడైన టీ. కృష్ణ స్మృత్యర్థం నెలకొల్పిన 'టి. కృష్ణ మెమోరియల్ ''పిక్చర్స్' అనే సంస్థ నిర్మించిన ఈ 'సగటుమనిషి' చిత్రంలో ప్రధానంగా తీసుకున్న పాత్ర మునిసిపాలి టీలో పనిచేసే ఒక సామాన్య గుమస్తా. ఇతన్ని కేంద్రంగా తీసుకుని ఇతని చుట్టూ అనేక సగటుమ నిషి పాత్రలు కూడా సృష్టించడం జరిగింది.

నటీనటులు[మార్చు]

 • చంద్రమోహన్,
 • శరత్బా బు,
 • ప్రదీప్ శక్తి,
 • రాళ్ళపల్లి,
 • వేలు,
 • చలపతి రావు,
 • నర్రా వెంకటేశ్వరరావు,
 • సాయిచంద్,
 • సీత,
 • కల్పన,
 • నిర్మల,
 • మమత తదితరులు.

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ, మాటలు: యం.వి.యస్. హరనాథరావు;
 • పాటలు: గుండవరపు సుబ్బారావు, అదృష్టదీపక్, నాజర్, దేవవ్రత్;
 • సంగీతం: కృష్ణచక్ర;
 • ఛాయాగ్రహణం: ఆర్. రామారావు;
 • నిర్మాత: యం. నాగేశ్వరరావు;
 • స్క్రీన్ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య.

మూలాలు[మార్చు]

 1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-05-31.