Jump to content

మా తెలుగుతల్లి

వికీపీడియా నుండి
మా తెలుగుతల్లి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
తారాగణం శారద ,
మురళీమోహన్,
కల్పన,
పరుచూరి గోపాలకృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీమతి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మా తెలుగు తల్లి 1988 న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఊర్వశి శారద, మురళీ మోహన్, దివ్యవాణి, కల్పన, ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి దర్శకత్వం పరుచూరి బ్రదర్స్ .సంగీతం చక్రవర్తి అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • శారద
  • మురళీ మోహన్
  • కల్పన
  • పరుచూరి గోపాలకృష్ణ
  • శివకృష్ణ
  • దివ్య వాణి
  • దగ్గుబాటి రాజా
  • రాజేష్
  • నూతన్ ప్రసాద్
  • రంగనాథ్
  • పరుచూరి వెంకటేశ్వరరావు
  • వంకాయల సత్యనారాయణ
  • తమ్మారెడ్డి చలపతిరావు
  • అత్తిలి సత్తి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
  • కధ, మాటలు: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: చక్రవర్తి
  • పాటలు: లాలిత్య, అడబాల, ముళ్ళపూడి శాస్త్రీ,వెలిదండ్ల శ్రీరామమూర్తి
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,వందేమాతరం శ్రీనివాస్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మజ
  • ఫోటోగ్రఫీ: మహీదర్
  • కూర్పు: గౌతంరాజు
  • ఆర్ట్: పేకేటి రంగా
  • నృత్యాలు: ప్రమీల
  • ఫైట్స్: అప్పాజీ
  • మేకప్: రవి
  • కాస్ట్యూమ్స్: సాయి
  • స్టిల్స్: కె.విజయకుమార్
  • ఆపరేటివ్ కెమెరామెన్: సత్యం
  • సమర్పణ: ఆలపాటి రంగారావు
  • నిర్మాత: జె.మురళీ మోహన్
  • నిర్మాణ సంస్థ: శ్రీమతి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:1988.

పాటల జాబితా

[మార్చు]
  1. నందినెక్కి ఊరేగే నా మొగుడు ఎలుక నెక్కి చిందేసే నాకొడుకు, రచన:
  2. ఓ తాతా విధాత నీరాత తారుమారు గోలుమాల్ చేసేస్తా, రచన:
  3. యువశక్తి సేన యువశక్తి సేన ఈ తెలుగు జాతికే విముక్తిసేన, రచన:

మూలాలు

[మార్చు]
  1. "Maa Telugu Thalli (1988)". Indiancine.ma. Retrieved 2025-08-22.

బయటి లింకులు

[మార్చు]