Jump to content

ఊరంతా గోలంట

వికీపీడియా నుండి
ఊరంతా గోలంట
(1989 తెలుగు సినిమా)
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ సూర్యా మూవీస్
భాష తెలుగు

ఊరంతా గోలంట 1989లో విడుదలైన తెలుగు సినిమా. సూర్యా మూవీస్ పతాకంపై ఆర్.మహలక్ష్మి రావు, గణేష్ ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకు మణిశంకర్ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక బృందం

[మార్చు]
  • దర్శకత్వం: మణిశంకర్
  • స్టుడియో:సూర్యా మూవీస్
  • నిర్మాతలు: ఆర్.మహలక్ష్మి రావు, గణేష్ ఆనంద్,
  • కథ: యడవల్లి
  • మాటలు: నడిమింటి నరసింగరావు
  • పాటలు: సిరివెన్నల సీతారామశాస్త్రి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  • ఛాయాగ్రహణం: డి.వీర్రాజు
  • కూర్పు: జి.ఆర్.అనిల్ మల్నాడ్
  • సంగీతం: చక్రవర్తి
  • సంగీతం: కె.చక్రవర్తి
  • విడుదల తేదీ: 1969 ఆగస్టు 25
  • సమర్పణ: ఆర్.విజయకుమార రావు


పాటల జాబితా

[మార్చు]

1.రవ్వంటి రాణి ఉందిరా రాజా రాజా రాజా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి శైలజ

2.ఆ పెదవి విరుపు ఆ కంటి ఎరుపు , రచన:సిరివెన్నెల, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శైలజ.

3: పిలిచినా బిగువటరా ఔరౌరా ,రచన:సిరివెన్నెల, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం, శైలజ

4. సండే సండే సండే సండే అబ్బ నీతో పనివుంది, రచన:సిరివెన్నెల, గానం ఎస్ . పి. శైలజ.

మూలాలు

[మార్చు]
  1. "Voorantha Golanta (1989)". Indiancine.ma. Retrieved 2020-08-19.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]