నవభారతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవభారతం
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనమరుధూరి రాజా (కథ, మాటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
నిర్మాతపోకూరి వెంకటేశ్వరరావు, పోకూరి బాబురావు (సమర్పణ)
తారాగణంరాజశేఖర్,
జీవిత,
కల్పన
ఛాయాగ్రహణంఆర్. రామారావు
కూర్పుగౌతంరాజు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
ఈతరం ఫిలింస్
భాషతెలుగు

నవభారతం 1988 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, నరేష్, సుధాకర్, జీవిత, కల్పన వాసూజీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించగా, పోకూరి బాబూరావు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి కథ, మాటలు మరుధూరి రాజా రాశాడు. చిత్రానువాదం ముత్యాల సుబ్బయ్య రాశాడు. కె. చక్రవర్తి సంగీతం అందించగా జాలాది, వంగపండు, అదృష్టదీపక్ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, ఎస్. జానకి, ఎస్. పి. శైలజ, లలితా సాగరి పాటలు పాడారు.

నటీనటులు

[మార్చు]
 వాసుజీ (un employed Gold Medallist) లక్ష్మీపతి

సాంకేతిక సిబ్బంది

[మార్చు]
  • కథ, మాటలు - మరుధూరి రాజా
  • దర్శకత్వం - ముత్యాల సుబ్బయ్య
  • కెమెరా - ఆర్. రామారావు
  • కూర్పు - గౌతంరాజు
  • కళ - సోమనాథ్
  • పోరాటాలు - సాంబశివరావు
  • నృత్యాలు - శివసుబ్రహ్మణ్యం, ప్రమీల
  • దుస్తులు - అప్పారావు

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా జాలాది, వంగపండు, అదృష్టదీపక్ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, ఎస్. జానకి, ఎస్. పి. శైలజ, లలితా సాగరి పాటలు పాడారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నవభారతం&oldid=4212134" నుండి వెలికితీశారు