Jump to content

రైతురాజ్యం

వికీపీడియా నుండి
రైతురాజ్యం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.నారాయణమూర్తి
నిర్మాణం ఆర్.నారాయణమూర్తి
చిత్రానువాదం ఆర్.నారాయణమూర్తి
తారాగణం ఆర్.నారాయణమూర్తి,
శరత్‌బాబు,
గోకిన రామారావు,
జీవా,
కల్పన
సంగీతం షేక్ ఇమాం
సంభాషణలు ఎల్.బి.శ్రీరామ్
ఛాయాగ్రహణం చిరంజీవి
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీ డిసెంబర్ 10,1999
భాష తెలుగు

రైతు రాజ్యం 1999, డిసెంబర్,10 న విడుదలైన తెలుగు చలన చిత్రం స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మాత,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి నటించిన ఈ చిత్రంలో శరత్ బాబు, కల్పన ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం షేక్ ఇమామ్ అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఆర్.నారాయణమూర్తి
  • శరత్ బాబు
  • కల్పన
  • గోకిన రామారావు
  • జీవా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత, దర్శకుడు: ఆర్.నారాయణ మూర్తి
  • చిత్రానువాదం: ఆర్.నారాయణ మూర్తి
  • సంగీతం: షేక్ ఇమామ్
  • మాటలు: ఎల్.బి.శ్రీరామ్
  • ఛాయా గ్రహణం: చిరంజీవి
  • నిర్మాణ సంస్థ: స్నేహ చిత్ర పిక్చర్స్
  • విడుదల:10:12:1999.

పాటల జాబితా

[మార్చు]
  • మేరంగి తూరుపు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘం,
  • ఏకో నారాయణ జర దేకో,
  • జై జై జైజవాన్ జై బోలో జైకిసాన్,
  • అదిగో నాయనో చూడరా నాయనో,
  • అయ్యయ్యో దైవమా నేను ఎందెందు పోదునో,
  • దుక్కులు దున్నే రైతు చేతికి బేడీలేందుకురో,
  • అహ ఈ ఆంధ్ర దేశమున అగ్గి మండుతోందో,
  • ఏందయ్యా లీడర్లు,

మూలాలు

[మార్చు]
  1. "Raithu Rajyam (1999)". Indiancine.ma. Retrieved 2025-08-26.