రౌడీ బాబాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్

రౌడీ బాబాయ్ అక్టోబర్ 23, 1987న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తాళ్ళూరి కృష్ణసుందరరావు నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, అశ్విని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సత్యారెడ్డి
  • స్టూడియో: కృష్ణ సినీ క్రియేషన్స్
  • నిర్మాత: తాళ్ళూరి కృష్ణ సుందర రావు
  • సమర్పించినవారు: నందమూరి త్రివిక్రమ రావు
  • సంగీత దర్శకుడు: రాజ్-కోటి

మూలాలు[మార్చు]

  1. "Rowdi Babai (1987)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు[మార్చు]