అంతస్తులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంతస్తులు
(1965 తెలుగు సినిమా)
Anthasthulu.jpg
దర్శకత్వం వి. మధుసూదనరావు
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భానుమతి,
కృష్ణకుమారి,
జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
జి.వరలక్ష్మి,
మిక్కిలినేని,
రేలంగి,
రమణారెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అంతస్తులు సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ధనము, అధికారము, గల జమిందారి జీవితము గురించి ఇక్కడ చూపించారు. సహాయ సంగీత దర్శకుడు = పుహళేంది

కథ[మార్చు]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ నువ్వన్నా నాకెందుకో అదే ఇదీ ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
దేవీ నీ కరుణా కటాక్షమునకై (పద్యం)  ? కె.వి.మహదేవన్ ఘంటసాల
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడ  ? కె.వి.మహదేవన్ పి. భానుమతి బృందం
పైకంతో కొనలేనిది ఏదీ లేదు నా మైకంలో పడని ఆత్రేయ కె.వి.మహదేవన్ సుశీల, ఘంటసాల
వినరా విస్సన్నా నే వేదం చెపుతా వినరన్నా ఆరుద్ర[1] కె.వి.మహదేవన్ భానుమతి

మూలాలు[మార్చు]

  1. అంతస్తులు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 34-35.

వనరులు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
"https://te.wikipedia.org/w/index.php?title=అంతస్తులు&oldid=2303525" నుండి వెలికితీశారు