గౌతమ్ తిన్ననూరి
స్వరూపం
గౌతమ్ తిన్ననూరి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2017 - ప్రస్తుతం |
గౌతమ్ తిన్ననూరి, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. హిందీలో కూడా ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.[1][2][3]
జననం
[మార్చు]గౌతమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | రచయిత | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | మల్లి రావా | Yes | Yes | తెలుగు |
2019 | జెర్సీ | Yes | Yes | తెలుగు |
2022 | జెర్సీ | Yes | Yes | హిందీ సినిమా |
2024 | మ్యాజిక్ | Yes | Yes | తెలుగు |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సినిమా | సంవత్సరం | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
జెర్సీ | 2020 | క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు | గెలుపు | [4] |
2021 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - తెలుగు | గెలుపు | [5] | |
2021 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు - తెలుగు | ప్రతిపాదించబడింది | [6][7] |
మూలాలు
[మార్చు]- ↑ "Gowtham Tinnanuri". TimesofIndia (in ఇంగ్లీష్).
- ↑ "Gowtham". Latestly (in ఇంగ్లీష్).
- ↑ "Shahid Kapoor to star in Hindi remake of Nani-starrer 'Jersey'". The New Indian Express. 14 October 2019. Retrieved 2022-07-28.[permanent dead link]
- ↑ "Critics' Choice Film Awards 2020: Complete winners list". The Indian Express. 28 March 2020. Retrieved 2022-07-28.
- ↑ "67th National Film Awards: Complete list of winners". The Hindu. 2021-03-22. ISSN 0971-751X. Retrieved 2022-07-28.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "The ninth South Indian International Movie Awards Nominations for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-08-28. Retrieved 2022-07-28.
- ↑ "The 9th South Indian International Movie Awards Nominations for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-08-28. Retrieved 2022-07-28.