65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
Awarded for2017 ఉత్తమ చిత్రాలు
Awarded byచలనచిత్రోత్సవ డైరెక్టరేట్
Presented byచలనచిత్రోత్సవ డైరెక్టరేట్
Announced on13 ఏప్రిల్ 2018
Presented on2018 మే 3 (2018-05-03)
Official websitedff.nic.in
Highlights
ఎక్కువ పురస్కారాలు • బాహుబలి 2 (3),
 • "భయానకం" (3),
 • తొండిముత్తలం ద్రిసాక్షియుం (3)

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.

2017 సంవత్సరపు 65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను 2018, ఏప్రిల్ 13న ప్రకటించారు.[1][2][3][4][5] విజేతలకు మే 3న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బహుమతుల ప్రదానం చేశారు.

కమిటీ సభ్యులు[మార్చు]

బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్ నేతృత్వంలోని క‌మిటీలో ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్‌ హుస్సేన్‌, గేయ రచయిత మెహబూబ్‌, పి. శేషాద్రి, అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే మొదలైనవారు సభ్యులుగా ఉన్నారు.[6]

ఎంపిక విధానం[మార్చు]

చలన చిత్రోత్సవ డైరెక్టరేట్ 2018 మార్చి2 వరకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీలను ఆహ్వానించింది. 2017 జనవరి 1 నుండి 2017 డిసెంబరు 31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు సర్టిఫై చేసిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ 65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అర్హత సాధించాయి.

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ ఆర్కైవ్, 10టీవి (13 April 2018). "65జాతీయ అవార్డులు..వివరాలు..." Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ (13 April 2018). "65వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన". Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. వెబ్ ఆర్కైవ్, ప్రజాశక్తి (13 April 2018). "65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన". Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. వెబ్ ఆర్కైవ్, ఈనాడు (13 April 2018). "65వ జాతీయ అవార్డుల ప్రకటన". Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రజ్యోతి (13 April 2018). "జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా..." Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు, సినిమా (13 April 2018). "65వ జాతీయ ఫిల్మ్ అవార్డు గ్ర‌హీత‌ల వివ‌రాలు." Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 13 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)