షో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షో
(2002 తెలుగు సినిమా)
Telugucinemaposter Show2.JPG
దర్శకత్వం నీలకంఠ
నిర్మాణం మంజులా స్వరూప్
రచన నీలకంఠ
తారాగణం మంజులా స్వరూప్,
సూర్య
సంగీతం రాజ్
సంభాషణలు నీలకంఠ
ఛాయాగ్రహణం అనిల్ యాదవ్
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 13 సెప్టెంబరు 2002
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రసిద్ధ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో, 17 లక్షల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.[1]

కథ[మార్చు]

Telugucinemaposter Show1.JPG

రాధిమ (మంజుల) ఢిల్లీలోని ఒక పెద్ద మందుల కంపెనీ ఉన్నతోద్యోగిని. ఆమె పేటెంట్ విషయమై ఆంధ్రప్రదేశ్‌లో ఒక మారుమూల పల్లెలోని ఒక ప్రొఫెసర్‌ను కలవడానికి వస్తుంది. ఆ సమయానికి ప్రొఫెసర్ వేరే ఊరు వెళతాడు. పేటెంట్ వ్యవహారాలు చూసే జూనియర్ లాయర్ మాధవరావు అదే సమయంలో అక్కడికి వస్తాడు. రాధిమ ఒక పెళ్ళి కాని సరదా యువతి. మాధవరావు వైవాహిక జీవితంలో విసిగిపోయిన వ్యక్తి. ఆ పాత్రల మధ్య నడచే సన్నివేశాలే ఈ సినిమా ఇతివృత్తం.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షో&oldid=3838351" నుండి వెలికితీశారు