ఏది నిజం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఏది నిజం
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.బాలచందర్
నిర్మాణం ఘంటసాల కృష్ణమూర్తి
రచన సుంకర సత్యనారాయణ
తారాగణం నాగభూషణం,
షావుకారు జానకి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి,
వంగర,
జోగారావు,
సీతారాం,
హేమలత,
కొంగర జగ్గయ్య,
పేకేటి శివరాం
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ ‌ప్రతిభా ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

  1. ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం
  2. గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి
  3. నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలొని కోరికలు రేగెనే - జిక్కి
  4. బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
"https://te.wikipedia.org/w/index.php?title=ఏది_నిజం&oldid=1451837" నుండి వెలికితీశారు