ఏది నిజం?(సినిమా)
స్వరూపం
ప్రతిభా పిక్చర్స్ పతాకంపై ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన' ఏది నిజం' తెలుగు చలన చిత్రం 1956 న ఎస్.బాలచందర్ దర్శకత్వంలో విడుదల. నాగభూషణం, షావుకారు జానకి, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
| ఏది నిజం? (1956 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎస్.బాలచందర్ |
|---|---|
| నిర్మాణం | ఘంటసాల కృష్ణమూర్తి |
| రచన | సుంకర సత్యనారాయణ |
| తారాగణం | నాగభూషణం, షావుకారు జానకి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, వంగర, జోగారావు, సీతారాం, పి.హేమలత, కొంగర జగ్గయ్య, పేకేటి శివరాం |
| సంగీతం | మాస్టర్ వేణు |
| నిర్మాణ సంస్థ | ప్రతిభా ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తారాగణం
[మార్చు]- నాగభూషణం_కోటయ్య
- షావుకారు జానకి_. రామి
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ మునసబు
- తిక్కవరపు రమణారెడ్డి_ నాటు వైద్యుడు
- వంగర వెంకటసుబ్బయ్య _పూజారి
- కొంగర జగ్గయ్య _ లాయర్
- సీతారాం
- పి.హేమలత
- జోగారావు _ తిరుపతి
- పేకేటి శివరావు_ అతిథి నటుడు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎస్.బాలచందర్
- రచన: సుంకర సత్యనారాయణ
- సంగీతం:మాస్టర్ వేణు
- నేపథ్య గాయకులు: జిక్కికృష్ణవేణి,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం
- నిర్మాత: ఘంటసాల కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ: ప్రతిభా ఫిలింస్
- విడుదల:1956.
పాటలు
[మార్చు]- ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం
- గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి
- నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలోని కోరికలు రేగెనే - జిక్కి
- బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి
పురస్కారాలు
[మార్చు]- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 4వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1956) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం.[1]
మూలాలు
[మార్చు]- ↑ "4th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు