రైట్ రైట్
స్వరూపం
రైట్ రైట్ 2016 తెలుగు సినిమా. మను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. [1] జె.బి వంశీకృష్ణ సంగీతం అందించాడు ఇది మలయాళ చిత్రం ఆర్డినరీకి రీమేక్.
ఎస్.కోట నుండి గవిటి వరకూ నడిచే ఆర్.టి.సి బస్సు డ్రైవరు, కండక్టర్ల జీవితాలు, ఒక ప్రమాదం కారణంగా గవిటి ప్రజల జీవితాలతో ముడిపడిపోతాయి.
నటులు
[మార్చు]- రవిగా సుమంత్ అశ్విన్
- శేషుగా ప్రభాకర్
- కళ్యాణిగా పూజా ha ావేరి
- నాసర్
- పావని గంగిరెడ్డి
- వినోద్
- ఠాగుబోతు రమేష్
- ధన్రాజ్
- భరత్ రెడ్డి
- షకలక శంకర్
- కరుణ భూషణ్
- జయ వాణి
- జీవ
- సుధ
- రాజ్యలక్ష్మి
- భాస్కర్ పాత్రలో భరత్ రెడ్డి
- మీసం సురేష్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "అల్లిబిల్లి చక్కిలిగిలి" | అహ్మత్ | |
2. | "భూగోళం బంతిలాగా" | వేణు శ్రీరంగం, మాళవిక | |
3. | "రంగు రంగుల తారలు" | మోహన, అనుదీప్ | |
4. | "పెనుమంటల్లో చిరుగువ్వ" | ఆదిత్య అయ్యంగార్ | |
5. | "రైట్ రైట్ పదమని" | చాగంటి సాహితి, [రహర్ష, శ్రియా మాధురి, జయరాం, ప్రణతి |
మూలాలు
[మార్చు]- ↑ "Right Right: Sumanth Ashwin says Right Right". indiaglitz.com. 23 October 2015.