వ్యూహం (2023 వెబ్ సిరీస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యూహం
దర్శకత్వంశశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి
స్క్రీన్ ప్లేశశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి
కథవిఐఆనంద్
నిర్మాతసుప్రియ యార్లగడ్డ
తారాగణం
ఛాయాగ్రహణంకే. సిధార్థ రెడ్డి
కూర్పుసాయి మురళి
సంగీతంశ్రీరామ్ మద్దూరి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2023 డిసెంబరు 14 (2023-12-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

వ్యూహం 2023లో విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సిరీస్‌కు శశికాంత్ శ్రీవైష్ణవ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు.[1] సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, ప్రీతి అశ్రాని, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను డిసెంబరు 13న విడుదల చేసి, సిరీస్ ను డిసెంబరు 14న అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
  • నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి[3]
  • సంగీతం: శ్రీరామ్ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ: కే. సిధార్థ రెడ్డి
  • ఎడిటర్: సాయి మురళి
  • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (11 December 2023). "ఓటీటీ స్ట్రీమింగ్‌కు.. 'అన్నపూర్ణ' వారి ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  2. TV9 Telugu (11 December 2023). "ఓటీటీలోకి 'వ్యూహం'..క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (11 December 2023). "Sashikanth Srivaishnav Peesapati's directorial Vyooham will premiere on OTT from Dec 14". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.

బయటి లింకులు[మార్చు]