శివరంజని (2019 సినిమా)
Jump to navigation
Jump to search
శివరంజని | |
---|---|
దర్శకత్వం | నాగప్రభాకర్ |
నిర్మాత | ఏ పద్మనాభరెడ్డి నల్లా అయ్యన్న నాయుడు |
తారాగణం | రష్మి గౌతమ్ నందినిరాయ్ నందు |
ఛాయాగ్రహణం | సురేందర్ రెడ్డి |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 02 ఆగష్టు 2019 |
సినిమా నిడివి | 111 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివరంజని 2019లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. ఈసినిమాలో రష్మి గౌతమ్, నందు, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2 ఆగష్టు 2019న విడుదలైంది.[1]
కథ
[మార్చు]కార్తిక్ (నందు) కి యాక్సిడెంటల్ గా ఒక అమ్మాయి (రష్మీ)కలుస్తుంది . ఆ అమ్మాయి గతం మర్చిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో కార్తీక్ పేపర్ లో ఆమె గురించి ఒక ప్రకటన ఇచ్చి తన ఇంటికి తీసుకు వస్తాడు. కార్తిక్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఇంట్లో మధు గా పరిచయం చేస్తాడు. వారి పరిచయం ప్రేమ గా మారుతుంది . అక్కడ ఒక నీడ మధు ను వెంటాడుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఆమెకు తన గతం గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఆమె గతంలో ఎవరు ? తన గతం ఎందుకు మర్చి పోతుంది ? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- రష్మి గౌతమ్ [2]
- నందు
- నందినిరాయ్
- అఖిల్ కార్తీక్
- ధన్ రాజ్
- ఢిల్లీ రాజేశ్వరి
- ప్రియా సింగ్ (అతిధి పాత్రలో)
- ఇంద్ర (అతిధి పాత్రలో)
- దివ్య శ్రీ
- సునీత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు
- దర్శకత్వం : నాగప్రభాకర్ [3]
- సంగీతం : శేఖర్ చంద్ర
- ఛాయాగ్రహణం: సురేందర్ రెడ్డి
- ఫైట్స్: రామ్ సుంకర
- ఆర్ట్ : కృష్ణ
- మాటలు: వై.సురేష్ కుమార్
- ఎడిటింగ్: ఉపేంద్ర
మూలాలు
[మార్చు]- ↑ TV5 Telugu (29 July 2019). "'శివరంజని' రిలీజ్ డేట్ ఫిక్స్". www.tv5news.in (in ఇంగ్లీష్). Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu. "Rashmi Gautam: రష్మీ గౌతమ్‌కు ఘోర అవమానం.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్." News18 Telugu. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (30 July 2019). "వాలి స్ఫూర్తితో..." Sakshi. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.