బొమ్మ బ్లాక్‌బస్టర్
స్వరూపం
(బొమ్మ బ్లాక్‌బస్టర్ నుండి దారిమార్పు చెందింది)
బొమ్మ బ్లాక్‌బస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజ్ విరాట్ |
నిర్మాత | ప్రవీణ్ పగడాల బోసుబాబు నిడుమోలు ఆనంద్ రెడ్డి మద్ది మనోహర్ రెడ్డి యెడ |
తారాగణం | నందు, రష్మీ గౌతమ్, రఘు కుంచే |
ఛాయాగ్రహణం | సుజాతా సిద్ధార్థ్ |
కూర్పు | బి. సుభాష్కర్ |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
నిర్మాణ సంస్థ | విజయీభవ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 04 నవంబర్ 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బొమ్మ బ్లాక్‌బస్టర్ 2021లో రూపొందుతున్న సినిమా. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించాడు.[2] నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌ను 2020 అక్టోబరు 2న విడుదల చేశారు.[3].
చిత్ర నిర్మాణం
[మార్చు]బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలోని రాయే నువ్ రాయే పాటను 2020 అక్టోబరు 19న, 'నడికుడి రైలంటి సోదరా' లిరికల్ సాంగ్‌ను హీరో సుధీర్ బాబు 2021 జనవరి 24న,[4] లవ్ అల్ ది హాటెర్స్ పాటను హీరో పూరీ ఆకాష్ 2021 సెప్టెంబరు 27న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- నందు
- రష్మీ గౌతమ్ [6][7]
- కిరిటి దామరాజు
- రఘు కుంచే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విజయీభవ ఆర్ట్స్
- నిర్మాత: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ విరాట్
- సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
- సినిమాటోగ్రఫీ: సుజాతా సిద్ధార్థ్
- ఎడిటర్:బి. సుభాష్కర్
- పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలె
- పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "రాయే నువ్ రాయే" | ముహీత్ భారతి, రామ్ మిరియాల, మనీషా ఈరభతిని | 4:40 |
2. | "నడికుడి రైలంటి సోదరా" | వయాకామ్ విజయలక్ష్మి | 4:20 |
3. | "లవ్ అల్ ది హాటెర్స్" | మంగ్లీ, ప్రణవ్ చాగంటి | 3:32 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ NavaTelangana (29 August 2020). "బొమ్మ బ్లాక్‌బస్టర్". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
- ↑ TV9 Telugu (2 October 2020). "బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !". TV9 Telugu. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (24 January 2021). "`బొమ్మ బ్లాక్‌బస్టర్` రెండో పాట విడుదల చేసిన సుధీర్‌బాబు". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
- ↑ 10TV (28 September 2021). "పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా? Love All The Haters- Puri Anthem Lyrical song release in BommaBlockbuster film" (in telugu). Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (2021). "నాకు గొడవలంటే ఇష్టం: రష్మి". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
- ↑ Sakshi (9 September 2020). "బొమ్మ బ్లాక్‌బస్టర్: రష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.