బొమ్మ బ్లాక్‌బస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ బ్లాక్‌బస్టర్‌
దర్శకత్వంరాజ్ విరాట్
నిర్మాతప్రవీణ్ పగడాల
బోసుబాబు నిడుమోలు
ఆనంద్ రెడ్డి మద్ది
మనోహర్ రెడ్డి యెడ
తారాగణంనందు, రష్మీ గౌతమ్, రఘు కుంచే
ఛాయాగ్రహణంసుజాతా సిద్ధార్థ్‌
కూర్పుబి. సుభాష్కర్
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
విజ‌యీభ‌వ ఆర్ట్స్
విడుదల తేదీ
04 నవంబర్ 2022[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

బొమ్మ బ్లాక్‌బస్టర్‌ 2021లో రూపొందుతున్న సినిమా. విజ‌యీభ‌వ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించాడు.[2] నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా  టీజర్‌ను 2020 అక్టోబరు 2న విడుదల చేశారు.[3].

చిత్ర నిర్మాణం

[మార్చు]

బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలోని రాయే నువ్ రాయే పాటను 2020 అక్టోబరు 19న, 'నడికుడి రైలంటి సోదరా' లిరికల్​ సాంగ్​ను హీరో సుధీర్​ బాబు 2021 జనవరి 24న,[4] లవ్ అల్ ది హాటెర్స్ పాటను హీరో పూరీ ఆకాష్ 2021 సెప్టెంబరు 27న విడుదల చేశారు.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: విజ‌యీభ‌వ ఆర్ట్స్
 • నిర్మాత: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ విరాట్
 • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
 • సినిమాటోగ్రఫీ: సుజాతా సిద్ధార్థ్‌
 • ఎడిటర్‌:బి. సుభాష్కర్
 • పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
 • పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "రాయే నువ్ రాయే"  ముహీత్ భారతి, రామ్ మిరియాల, మనీషా ఈరభతిని 4:40
2. "నడికుడి రైలంటి సోదరా"  వయాకామ్​ విజయలక్ష్మి 4:20
3. "లవ్ అల్ ది హాటెర్స్"  మంగ్లీ, ప్రణవ్ చాగంటి 3:32

మూలాలు

[మార్చు]
 1. Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
 2. NavaTelangana (29 August 2020). "బొమ్మ బ్లాక్‌బస్టర్‌". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
 3. TV9 Telugu (2 October 2020). "బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !". TV9 Telugu. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andrajyothy (24 January 2021). "`బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్` రెండో పాట విడుద‌ల చేసిన సుధీర్‌బాబు". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
 5. 10TV (28 September 2021). "పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా? Love All The Haters- Puri Anthem Lyrical song release in BommaBlockbuster film" (in telugu). Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 6. Eenadu (2021). "నాకు గొడవలంటే ఇష్టం: రష్మి". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
 7. Sakshi (9 September 2020). "బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌: ర‌ష్మీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.