మనీషా ఈరభతిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనీషా ఈరభతిని
జననం
మనీషా

వృత్తిగాయని
క్రియాశీల సంవత్సరాలు2017- ప్రస్తుతం

మనీషా ఈరభతిని తెలుగు సినిమా గాయని, నటి. ఆమె 2018 లో వచ్చిన మ్యూజిక్ వీడియో “అరుపు” పాటతో మంచి గుర్తింపు పొందింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మనీషా తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే వారి తల్లితండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. ఆమె కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది.

సినీ జీవితం

[మార్చు]

ఆమె 2013లో పాడుత తీయాగా కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సంగీత వృత్తిని కొనసాగించడానికి 2014లో తిరిగి స్వదేశానికి వచ్చింది.

పాడిన పాటలు

[మార్చు]
సినిమా పేరు పాట భాషా
నేను లోకల్ అరే ఎక్కడ ఎక్కడ తెలుగు [2]
ఈ నగరానికి ఏమైంది ఆగి ఆగి సాగే తెలుగు
చల్‌ మోహన రంగా మియామీ తెలుగు
అమర్ అక్బర్ ఆంటోని డాన్ బాస్కో తెలుగు
బొమ్మ బ్లాక్‌బస్టర్‌ రావే నువ్వు రయ్యే తెలుగు
బ్రోచేవారెవరురా వాగలాడి తెలుగు
బ్రోచేవారెవరురా చలనమే చిత్రము తెలుగు
మహానుభావుడు కిస్ మీ బేబీ తెలుగు
జెంటిల్ మేన్ సాటర్ డే నైట్ ఫీవర్ తెలుగు
అంతరిక్షం తేలిపో ..తేలిపో తెలుగు
రాహు లోకమంతా ఒక్కసారి తెలుగు
సౌఖ్యం అల్లరే ఆలా తెలుగు
మార్షల్ కల ఇలా తెలుగు
నా లవ్ స్టోరీ శ్రీమంతుడా సామంతుడా తెలుగు
చల్‌ మోహన్‌ రంగ మాయామి తెలుగు
ఇంటిలిజెంట్‌ నా సెల్‌ఫోన్‌ తెలుగు
డిస్కోరాజా డాన్‌ బాస్కో తెలుగు
భీమ్లా నాయక్‌ తెలుగు [3]

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]
  1. The New Indian Express (18 January 2017). "Best of Telugu songs in ONE smashingvideo- The New Indian Express". cms.newindianexpress.com. Archived from the original on 10 జూన్ 2021. Retrieved 10 June 2021.
  2. The Times of India (2018). "Telugu Song Arere Yekkada Sung By Naresh Iyer & Manisha Eerabathini | Telugu Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  3. Andhra Jyothy (6 March 2022). "అదొక్కటే వంద పాటలతో సమానం". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.