వధువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వధువు
తరంథ్రిల్లర్ డ్రామా
రచయితసహానా దత్తా
దర్శకత్వంపోలూరి కృష్ణ
తారాగణం
సంగీతంశ్రీరామ్ మద్దూరి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
Producersశ్రీకాంత్ మొహతా
మహేంద్ర సోని
ఛాయాగ్రహణంఅనిల్ కుమార్ పి
ఎడిటర్రామ్ కె మహేష్
నడుస్తున్న సమయం17-23 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీశ్రీ వెంకటేష్ ఫిల్మ్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల2023 డిసెంబరు 8 (2023-12-08)

వధువు 2023లో విడుదలైన వెబ్‌ సిరీస్‌. బెంగాలీ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ హోయ్‍చాయ్‍కు రీమేక్‍గా ఎస్‍వీఎఫ్ బ్యానర్‌పై శ్రీకాంత్ మోహతా & మహేంద్ర సోని నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, అలీ రెజా, నందు, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీప్లస్‌ హాట్‍స్టార్‌లో డిసెంబరు 8 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]

కథ[మార్చు]

ఇందు (అవికా గోర్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తుంటాయి కానీ ఒక కారణంగా అవి తప్పిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆనంద్ (నందూ) ను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లగా ఇందుపై వరుసగా హత్యా యత్నాలు జరుగుతాయి. అత్తారింట్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంది. మరి ఇందును హత్య చేసేందుకు ఎవరు ప్రయత్నించారు? ఆమె ఈ మిస్టరీలోని నిజాలను తెలుసుకుందా? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

  • అవికా గోర్
  • అలీ రెజా
  • నందు
  • వీఎస్ రూపా లక్ష్మి
  • శ్రీనివాస్ రెడ్డి
  • మౌనిక
  • మాధవి ప్రసాద్
  • శ్రీధర్ రెడ్డి
  • అమ్మ రమేష్
  • కాంచన్ బమ్నే
  • కేఎల్ కే మణి
  • శ్రీదేవి అర్రోజు
  • సౌజాస్
  • ఇందు అబ్బే
  • సురభి పద్మజ
  • తులసీ శ్రీనివాస్
  • సురభి దీప్తి
  • శుభశ్రీ రాయ్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఎస్‍వీఎఫ్
  • నిర్మాత: శ్రీకాంత్ మోహతా & మహేంద్ర సోని
  • కథ: సహానా దత్తా
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోలూరు కృష్ణ
  • సంగీతం: శ్రీరామ్ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేశ్
  • ఎడిటర్: అనిల్ కుమార్

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (25 November 2023). "వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి.. భయపెడుతోన్నవధువు ట్రైలర్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (14 January 2024). "రివ్యూ: వధువు.. అవికా గోర్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  3. A. B. P. Desam (7 December 2023). "వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వధువు&oldid=4085768" నుండి వెలికితీశారు