Jump to content

అర్చన జోయిస్

వికీపీడియా నుండి
అర్చన జోయిస్
జననం
అర్చన జోయిస్

(1994-12-24) 1994 డిసెంబరు 24 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రేయాస్ జె ఉడుప[1]

అర్చన జోయిస్ (జననం: 1994 డిసెంబరు 24) భారతీయ సినిమా నటి. ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటించే ఆమె కె.జి.ఎఫ్ ఫిల్మ్ సిరీస్‌లో శాంతమ్మగా, రాకీ తల్లి పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[2][3][4] ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి.[5]

2023 అక్టోబరు 19న తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఘోస్ట్ [6] చిత్రంలో శివ రాజ్‌కుమార్, అనుపమ్ ఖేర్, జయరాం తదితరులతో అర్చన జోయిస్ ప్రధాన పాత్రలో నటించింది.[7]

కెరీర్

[మార్చు]

చిన్న వయస్సులోనే తల్లి పాత్రలు పోషించిన అతికొద్ది మంది భారతీయ నటీమణులలో ఆమె ఒకరు.[8][9] మొదటి సినిమాలోని ఆమె డైలాగ్ చక్కని ప్రజాదరణ పొందింది. ఆ డైలాగ్ ని తెలుగులోకి అనువాదం,"వెయ్యి మంది మీ వెనుక నిలబడితే మీకు ధైర్యం వస్తే, మీరు యుద్ధంలో మాత్రమే గెలవగలరు. కానీ మీరు వారి ముందు నిలబడితే వెయ్యి మందికి ధైర్యం ఉంటే, మీరు ప్రపంచాన్ని జయించగలరు".[10]

ఆమె టెలివిజన్ ధారావాహికలైన దుర్గా, మహాదేవిలలో ప్రధాన పాత్రలు పోషించడం ద్వారా తన బుల్లితెర వృత్తిని ప్రారంభించింది.[11] ఆమె విజయరథ, మరాఠీ చిత్రం రాజ్‌కుమార్ వంటి చిత్రాలలో రెండవ మహిళా ప్రధాన పాత్ర పోషించింది.[12][13]

ఆమె హోండిసి బరేయిరి, #మ్యూట్‌లతో[14][15][16][17][18] పాటు నిర్మాణంలో ఉన్న నక్షే, కలంకటా వంటి చిత్రాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.[19][20]

వెబ్‌ సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "KGF Chapter 2: Meet Archana Jois, the 27-year-old who played Yash aka Rocky Bhai's mother in film". DNA India. 21 April 2022.
  2. "KGF 2 : 'ಡೈಲಾಗ್‌ಗಳೆ ಪಾತ್ರದ ಜೀವಾಳ' ನಟಿ ಅರ್ಚನಾ ಜೋಯಿಸ್‌ ಎಕ್ಸ್‌ಕ್ಲೂಸಿವ್ ಮಾತು". Asianet News (in కన్నడ). Archived from the original on 10 April 2022. Retrieved 19 April 2022.
  3. Anandraj, Shilpa (21 October 2021). "'Rocky Bhai's mother' Archana Jois: The 'KGF' star looks forward to more content-based films". The Hindu. Archived from the original on 25 October 2021. Retrieved 16 April 2022.
  4. "Meet 27-Year-Old Archana Jois, Who Played Yash's Mother in KGF Franchise". News18. 21 April 2022.
  5. SM, Shashiprasad (21 February 2019). "Dancing to her glory". Deccan Chronicle. Archived from the original on 19 August 2021. Retrieved 17 April 2022.
  6. Namasthe Telangana (25 August 2023). "శివరాజ్ కుమార్ 'ఘోస్ట్‌' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Hindustantimes Telugu (12 July 2023). "'ఘోస్ట్' టీజర్ వచ్చేసింది.. అంచనాలను భారీగా పెంచేసింది.. విస్కీతో పానీపూరీ!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  8. "KGF का वो किरदार, जिसके एक डायलॉग ने पूरी फिल्‍म ही पलट दी, 27 साल की अर्चना के आगे सब हो गए फेल". Navbharat Times (in హిందీ). Archived from the original on 10 March 2022. Retrieved 19 April 2022.
  9. "असल जिंंदगी में काफी हॉट हैं KGF 2 के रॉकी की मां Archana Jois, 27 की उम्र में निभाया ऐसा रोल". www.timesnowhindi.com (in హిందీ). 2022-04-20. Retrieved 2022-04-29.
  10. "KGF में Rocky की मां का एक डायलॉग पड़ गया था सब पर भारी, छोटे किरदार से ही जीत लिया था सबका दिल". Patrika News (in హిందీ). 11 March 2022. Archived from the original on 19 March 2022. Retrieved 19 April 2022.
  11. SM, Shashiprasad (21 February 2019). "Dancing to her glory". Deccan Chronicle. Archived from the original on 19 August 2021. Retrieved 17 April 2022.
  12. "ರಾಕಿ ಬಾಯ್ ತಾಯಿ ಅರ್ಚನಾ ಈಗ ನಾಯಕಿ!". Asianet News (in కన్నడ). Archived from the original on 1 March 2019. Retrieved 17 April 2022.
  13. Zore, Suyog. "Rajkumar trailer: A hopelessly romantic guy caught in a love triangle". Cinestaan. Archived from the original on 20 April 2022. Retrieved 17 April 2022.
  14. Anandraj, Shilpa (9 March 2022). "Naveen Shankar talks about 'Hondisi Bareyiri': From landline to smart phones". The Hindu. Archived from the original on 17 March 2022. Retrieved 17 April 2022.
  15. "Archana Jois to be seen in a pan Indian film titled Mute". The Times of India. Archived from the original on 9 June 2021. Retrieved 17 April 2022.
  16. "'ಕೆಜಿಎಫ್' ನಂತರ ಮತ್ತೊಂದು ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಚಿತ್ರದಲ್ಲಿ 'ರಾಕಿ ಭಾಯ್' ಅಮ್ಮ ಅರ್ಚನಾ ಜೋಯಿಸ್!". Vijay Karnataka (in కన్నడ). Archived from the original on 8 April 2022. Retrieved 17 April 2022.
  17. "ಕೆಜಿಎಫ್‌ ಅಮ್ಮಾ ಈಗ ಹೊಸ ಚಿತ್ರಕ್ಕೆ ನಾಯಕಿ". Asianet News (in కన్నడ). Archived from the original on 15 April 2021. Retrieved 17 April 2022.
  18. "Archana Jois takes pan-India route with #Mute". The New Indian Express. 15 April 2021. Archived from the original on 9 June 2021. Retrieved 19 April 2022.
  19. "Kushee to play journalist in her next". The Times of India. Archived from the original on 4 January 2021. Retrieved 17 April 2022.
  20. "Archana Jois of KGF Fame has her next film ready". The Times of India. Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.