ఘోస్ట్ (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘోస్ట్
దర్శకత్వంఎం. జీ. శ్రీనివాస్
కథఎం. జీ. శ్రీనివాస్
నిర్మాతసందేశ్ నాగరాజ్
తారాగణం
ఛాయాగ్రహణంమహేంద్ర సింహ
కూర్పుదీపు ఎస్. కుమార్
సంగీతంఅర్జున్ జన్య
నిర్మాణ
సంస్థ
సందేశ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2023 అక్టోబరు 19 (2023-10-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఘోస్ట్‌ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్‌ నాగరాజ్‌ నిర్మించిన ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహించాడు. శివ రాజ్‌కుమార్, అనుపమ్ ఖేర్, జయరాం, ప్రశాంత్ నారాయణ్, అర్చన జోయిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 జులై 12న విడుదల చేయగా[1], సినిమాను అక్టోబరు 27న తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, హిందీ భాషల్లో విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సందేశ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సందేశ్‌ నాగరాజ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీని
  • సంగీతం: అర్జున్ జన్య[5]
  • సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
  • ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్

మూలాలు[మార్చు]

  1. Hindustantimes Telugu (12 July 2023). "'ఘోస్ట్' టీజర్ వచ్చేసింది.. అంచనాలను భారీగా పెంచేసింది.. విస్కీతో పానీపూరీ!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Namasthe Telangana (25 August 2023). "శివరాజ్ కుమార్ 'ఘోస్ట్‌' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. Prime9News (24 October 2023). "ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు." Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TV9 Telugu (1 January 2023). "శివన్న రెట్రో లుక్.. ఘోస్ట్ మూవీ నయా పోస్టర్స్ అదుర్స్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andhra Jyothy (23 September 2023). "ఘోస్ట్‌ గీతం". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.

బయటి లింకులు[మార్చు]