ఖన్నా
స్వరూపం
- రాజేష్ ఖన్నా (అసలు పేరు జతిన్ ఖన్నా) - హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త.
- రాశి ఖన్నా - ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి.
- వినోద్ ఖన్నా - ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.
- సురీందర్ ఖన్నా - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్షయ్ ఖన్నా - భారతదేశానికి చెందిన సినిమా నటుడు.
- రాహుల్ ఖన్నా - భారతదేశానికి చెందిన సినిమా నటుడు, విజే, రచయిత.
- రింకే ఖన్నా (జననం రింకిల్ జతిన్ ఖన్నా) ఒక మాజీ భారతీయ నటి.
- ట్వింకిల్ ఖన్నా (అసలు పేరు టీనా జతిన్ ఖన్నా) - ఈమె ప్రముఖ భారతీయ ఇంటీరియర్ డిజైనర్, పత్రికా కాలమిస్టు, రచయిత్రి, మాజీ నటి కూడా...
- చాహత్ ఖన్నా - భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి.
- ఏకావలీ ఖన్నా - బెంగాలీ సినిమా నటి.
- పద్మా ఖన్నా - బీహార్‌కు చెందిన టివి-సినిమా నటి, నర్తకి, దర్శకురాలు.
- రాగిణి ఖన్నా - భారతీయ టివీ నటి, వ్యాఖ్యాత.