Jump to content

చాహత్ ఖన్నా

వికీపీడియా నుండి
చాహత్ ఖన్నా
జననం1986 జులై 28
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఫర్హాన్ మీర్జా (m. 2013–2018)
భరత్ నర్సింగాని (m. 2006–2007)
పిల్లలుజోహర్, అమైరా[1]

చాహత్ ఖన్నా భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె 'బడే అచ్ఛే లగ్తే హై' సీరియల్ లో ఆయేషా, 'ఖుబూల్ హై' సీరియల్ లో నిదా పాత్రల్లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది.

వివాహం

[మార్చు]

చాహత్ ఖన్నా డిసెంబర్ 2006లో భరత్ నర్సింఘనిని వివాహం చేసుకుంది. ఆమె తరువాత తన భర్త నరింఘని తనను శారీరకంగా హింసించాడని ఆరోపిస్తూ విడాకులు తీసుకుంది.[2] చాహత్ ఖన్నా 8 ఫిబ్రవరి 2013న ఫర్హాన్ మీర్జాను రెండో వివాహం చేసుకుంది.[3] వీరికి ఇద్దరు కుమార్తెలు జోహర్, అమైరా ఉన్నారు. చాహత్ ఖన్నా తన భర్త ఫర్హాన్ మీర్జా లైంగిక, మానసిక వేధింపుల వేధిస్తున్నాడని 2018లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.[4][5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరాలు పేరు పాత్రలు ఇతర విషయాలు
2005 చిత్రం అంకితా కులకర్ణి
2005 7½ పేరే..మోర్ థాన్ ఏ వెడ్డింగ్ పియాలీ "పియా" జోషి
2010 ఏక్ మైన్ ఏక్ తుమ్ చాహత్
2011 థాంక్ యు   కనిష్క
2019 ప్రస్థానం పాలక్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరాలు పేరు పాత్రలు ఇతర విషయాలు మూలాలు
2005 హీరో - భక్తి హై శక్తి హై యువరాణి మైరా 8 ఎపిసోడ్‌లు
2006 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ ఆష్కా వాధ్వా
2007 కాజ్జల్ కేటీ / కాజ్జల్
2011–2013 బడే అచ్ఛే లగ్తే హై అయేషా శర్మ కపూర్ పునరావృత పాత్ర [6]
2014 ఖుబూల్ హై నిదా
2015 డర్ సబ్కో లగ్తా హై రిచా ఎపిసోడ్ 4

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (24 June 2021). "Chahatt Khanna needs work as offers dry up: 'I am a single mother and raising two kids with little help'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2022. Retrieved 2 August 2022.
  2. "A wife-beater will never change". The Times of India. 4 August 2007. Retrieved 27 June 2018.
  3. "Shahrukh Mirza's son wedding ceremony". The Times of India. 10 February 2013. Retrieved 27 June 2018.
  4. "All's not well between Bade Achche Lagte Hai actress Chahatt Khanna and husband; actress requests privacy".
  5. "Chahatt Khanna invites her estranged husband Farhan Mirza on her daughter's birthday".
  6. Chahat Khanna is to quit the show Bade Achhe Lagte Hain, date:June 2012,timesofindia.indiatimes.com

బయటి లింకులు

[మార్చు]