Jump to content

అక్షయ్ ఖన్నా

వికీపీడియా నుండి
అక్షయ్ ఖన్నా
జననం (1975-03-28) 1975 మార్చి 28 (వయసు 49)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు
  • 1997- ప్రస్తుతం
తల్లిదండ్రులు[[వినోద్ ఖన్నా]], గీతాంజలి తలేయర్ ఖన్నా
బంధువులు[[రాహుల్ ఖన్నా]] (సోదరుడు)
సాక్షి ఖన్నా
శ్రద్ధ ఖన్నా



అక్షయ్ ఖన్నా (జననం 28 మార్చి 1975) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు, రాజకీయ నాయకుడు [[వినోద్ ఖన్నా]] పెద్ద కుమారుడు, నటుడు [[రాహుల్ ఖన్నా]] కు తమ్ముడు.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1997 హిమాలయ పుత్ర అభయ్ ఖన్నా
బోర్డర్ 2వ లెఫ్టినెంట్. ధరమ్వీర్ సింగ్ భాన్
మొహబ్బత్ రోహిత్ మల్హోత్రా/టోనీ బ్రగంజా
భాయ్ భాయ్ నర్తకి "తేరా నామ్ లూంగా" పాటలో
1998 డోలి సజా కే రఖనా ఇంద్రజిత్ బన్సాల్
కుద్రత్ విజయ్
1999 ఆ అబ్ లౌట్ చలేన్ రోహన్ ఖన్నా
లావారిస్ విజయ్/కెప్టెన్ దాదా
తాల్ మానవ్ మెహతా
దహెక్ సమీర్ బి. రోషన్
2001 దిల్ చాహ్తా హై సిద్ధార్థ్ "సిద్" సిన్హా
2002 హుమ్రాజ్ కరణ్ మల్హోత్రా
దీవాంగీ రాజ్ గోయల్
బాలీవుడ్/హాలీవుడ్ అతనే అతిథి పాత్ర
2003 హంగామా జితేందర్ (జీతు)
LOC కార్గిల్ లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, 18 గ్రెనేడియర్లు
బోర్డర్ హిందూస్తాన్ కా మోబారక్ అతిధి పాత్ర
2004 దీవార్ గౌరవ్ కౌల్
హల్చల్ జై ఎ. చంద్
2006 షాదీ సే పెహ్లే ఆశిష్ ఖన్నా
36 చైనా టౌన్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కరణ్
ఆప్ కీ ఖతీర్ అమన్ మెహ్రా
2007 సలాం-ఏ-ఇష్క్ :ఏ ట్రిబ్యూట్ టూ లవ్ శివన్ దుంగార్పూర్
నఖాబ్ విక్కీ మల్హోత్రా
గాంధీ, మై ఫాదర్ హరిలాల్ గాంధీ
ఆజా నాచ్లే ఎంపీ రాజా ఉదయ్ సింగ్ అతిధి పాత్ర
2008 రేస్ రాజీవ్ సింగ్
మేరే బాప్ పెహ్లే ఆప్ గౌరవ్ జె. రాణే
2009 లక్ బై ఛాన్స్ అతనే అతిథి పాత్ర
షార్ట్‌కుట్ శేఖర్ గిరిరాజ్
2010 ఆక్రోష్ సిద్ధాంత్ చతుర్వేది
నో ప్రాబ్లెమ్ రాజ్ అంబానీ
తీస్ మార్ ఖాన్ ఆతీష్ కపూర్
2012 ఢిల్లీ సఫారీ అలెక్స్ (వాయిస్)
గలీ గలీ చోర్ హై భరత్ నారాయణ్
2016 డిషూమ్ రాహుల్ 'వాఘా' కబీరాజ్
2017 మామ్ మాథ్యూ ఫ్రాన్సిస్
ఇత్తెఫాక్ దేవ్ వర్మ
2019 ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సంజయ బారు
సెక్షన్ 375 తరుణ్ సలూజా
2020 సబ్ కుశాల్ మంగళ్ బాబా భండారి
2021 స్టేట్ అఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ మేజర్ హనుత్ సింగ్
హంగామా 2 ప్రేమనాథ్ పన్ను అతిధి పాత్ర
2022 లవ్ యూ హమేషా షౌకత్
దృశ్యం 2

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం విభాగం నామినేటెడ్ పని ఫలితం మూలాలు
1998 ఉత్తమ పురుష అరంగేట్రం బోర్డర్ గెలుపు [2]
ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది
2002 దిల్ చాహ్తా హై గెలుపు [3]
2003 ఉత్తమ విలన్ హుమ్రాజ్ ప్రతిపాదించబడింది [4]
2020 ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) సెక్షన్ 375 ప్రతిపాదించబడింది [5]

మూలాలు

[మార్చు]
  1. The Asian Age (2 May 2017). "'Feels like yesterday': Rahul Khanna shares adorable pic with Vinod Khanna and Akshaye". Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.
  2. "Akshaye Khanna Awards: List of awards and nominations received by Akshaye Khanna | Times of India Entertainment". The Times of India. Archived from the original on 11 October 2020. Retrieved 20 September 2020.
  3. "47th Filmfare Awards winner". Retrieved 29 June 2020.
  4. "48th Filmfare Awards winner". Retrieved 29 June 2020.
  5. "65th Filmfare Awards 2020 to be held in Guwahati". Pune Mirror. India: The Times Group. Ist. Archived from the original on 2019-12-03. Retrieved 2020-01-25.

బయటి లింకులు

[మార్చు]