దృశ్యం 2 (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దృశ్యం 2
దర్శకత్వంఅభిషేక్ పాఠక్
స్క్రీన్ ప్లే
  • అమీల్ కీయన్ ఖాన్
  • అభిషేక్ పాఠక్
కథజీతూ జోసెఫ్
నిర్మాత
  • భూషణ్ కుమార్
  • క్రిషన్ కుమార్
  • కుమార్ మంగత్ పాఠక్
  • అభిషేక్ పాఠక్
తారాగణం
ఛాయాగ్రహణంసుధీర్ కే. చౌదరి
కూర్పుసందీప్ ఫ్రాన్సిస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
పనోరమా స్టూడియోస్
వయాకామ్ 18 స్టూడియోస్
టీ-సిరీస్ ఫిలింస్
పంపిణీదార్లుపనోరమా స్టూడియోస్
యశ్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీ
18 నవంబరు 2022 (2022-11-18)
సినిమా నిడివి
142 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

దృశ్యం 2 2022లో విడుదలైన హిందీ సినిమా. పనోరమా స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, టీ-సిరీస్ ఫిలింస్ బ్యానర్‌లపై భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ పాఠ‌క్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ ఖన్నా, శ్రియా, ట‌బు, రజ‌త్ క‌పూర్‌, ఇషితా ద‌త్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబరు 17న విడుదల చేసి[2], నవంబరు 18న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పనోరమా స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, టీ-సిరీస్ ఫిలింస్
  • నిర్మాత: భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ పాఠ‌క్
  • సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
  • సినిమాటోగ్రఫీ: సుధీర్ కే. చౌదరి
  • ఎడిటర్: సందీప్ ఫ్రాన్సిస్

మూలాలు

[మార్చు]
  1. "అజయ్‌దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌ దృశ్యం 2 రన్‌ టైం ఎంతంటే..?". 13 November 2022. Retrieved 25 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Namasthe Telangana (17 October 2022). "ఆసక్తి రేపుతున్న అజయ్‌ దేవగన్‌ 'దృశ్యం-2' ట్రైలర్‌". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
  3. Andhra Jyothy (22 November 2022). "బాలీవుడ్‌కి మరిన్ని 'దృశ్యం'లు కావాలి.. అప్పుడే." (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.